AQI
TV9 Network
User
Sign In

By signing in or creating an account, you agree with Associated Broadcasting Company's Terms & Conditions and Privacy Policy.

Coconut : ఖాళీ కడుపుతో కొబ్బరి తింటే ఇన్ని లాభాలా..? అద్భుతమైన ప్రయోజనాలు తెలిస్తే..

కొబ్బరి.. దీనిని అనేక విధాలుగా ప్రతి ఇంట్లోనూ ఉపయోగిస్తుంటారు. కొబ్బరి నీళ్లు, కొబ్బరి కాయ, పచ్చికొబ్బరి, వంటకాలకు వాడే ఎండుకొబ్బరిని ఎక్కువగా వినియోగిస్తుంటారు. కానీ, కొబ్బరిలోని పోషకాలు మాత్రం చాలా తక్కువ మందికి మాత్రమే తెలిసి ఉంటుంది. ముఖ్యంగా పచ్చికొబ్బరిని ప్రతి రోజూ ఉదయాన్నే తీసుకుంటే బాడీకి ఎన్నో పోషకాలు అందుతాయని పోషకాహార నిపుణులు చెబుతున్నారు. పరగడుపునే పచ్చి కొబ్బరి తినటం వల్ల కలిగే లాభాలేంటో ఇక్కడ తెలుసుకుందాం..

Jyothi Gadda
|

Updated on: Jun 10, 2025 | 6:16 PM

Share
కొబ్బరిలో రాగి, పొటాషియం, ఇనుము, మెగ్నీషియం వంటి పోషకాలు పుష్కలంగా ఉన్నాయి. అంతేకాదు.. ఇందులో ప్రోటీన్, ఫైబర్, మినరల్స్, ఐరన్, మాంగనీస్, కాపర్‌లు ఉన్నాయి. ఖాళీ కడుపుతో పచ్చి కొబ్బరి తింటే జీర్ణ సమస్యల నుండి ఉపశమనం లభిస్తుంది. మలబద్ధకానికి చక్కటి పరిష్కారం లభిస్తుందని నిపుణులు చెబుతున్నారు. పచ్చి కొబ్బరిలో ఉండే ఫైబర్, ఆమ్లాలు, ఆరోగ్యకరమైన కొవ్వులు రక్తంలో చక్కెర స్థాయిని నియంత్రిస్తాయి.

1 / 5
మారుతున్న వాతావరణానికి అనుగుణంగా శరీరానికి రోగనిరోధక శక్తి చాలా అవసరం. కొబ్బరిలో యాంటీ బాక్టీరియల్, యాంటీ ఫంగల్, యాంటీవైరల్ లక్షణాలు అంటువ్యాధులతో పోరాడే శక్తిని శరీరానికి ఇస్తుంది. పచ్చి కొబ్బరి శారీరక ఆరోగ్యానికి మాత్రమే కాదు, జుట్టు ఆరోగ్యానికి కూడా దోహదపడుతుంది.

2 / 5
పచ్చి కొబ్బరి శరీరంలోని కొలెస్ట్రాల్ స్థాయిలను నియంత్రించి గుండెను ఆరోగ్యంగా ఉంచడంలో సహాయపడుతుంది. పచ్చి కొబ్బరిలో ఉండే కొవ్వులు చర్మానికి పోషణ అందించి, చర్మాన్ని మృదువుగా, హైడ్రేటెడ్ గా ఉంచడానికి సహాయపడతాయి. అలాగే కొబ్బరి నూనెలో ఉండే కొవ్వు ఆమ్లాలు చర్మ సమస్యలకు చెక్ పెడుతాయి.

3 / 5
ఉదయాన్నే ఖాళీ కడుపుతో కొబ్బరి తినడం వల్ల గట్ హెల్త్ ఇంప్రూవ్ అవుతుంది. అజీర్ణం, మలబద్ధకం, గ్యాస్, బ్లోటింగ్ వంటి సమస్యలను దూరం చేస్తుంది. ఖాళీ కడుపుతో పచ్చి కొబ్బరి తినడం వల్ల బరువు తగ్గడానికి కూడా సహాయపడుతుంది. ఇందులో ఉండే ఫైబర్ ఆకలిని తగ్గిస్తుంది. జీర్ణక్రియను మెరుగుపరుస్తుంది, ఇది బరువు తగ్గడానికి దోహదపడుతుంది.

4 / 5
కొబ్బరిలోని ఆరోగ్యకరమైన కొవ్వులు చర్మానికి మంచి మాయిశ్చరైజర్‌గా పనిచేస్తాయి. చర్మాన్ని మృదువుగా, కోమలంగా చేస్తుంది. కొబ్బరిలోని పోషకాలు ముఖ్యంగా ప్రోటీన్, ఐరన్ జుట్టుని పొడుగ్గా పెరిగేలా చేస్తుంది. దీంతో జుట్టు షైనీగా మారుతుంది. దీని వల్ల జుట్టు రాలడాన్ని తగ్గించి, ఒత్తుగా దృఢంగా పెరిగేలా చేస్తుంది.

5 / 5
Follow Us
శ్రీకాంత్ మేనకోడలు ఆ టాప్ హీరో భార్య అని తెలుసా.. ?

సచిన్‌ ప్రపంచ రికార్డ్‌పై కన్నేసిన ఇంగ్లండ్‌ స్టార్‌..!

మన్ కీ బాత్‌లో మోదీ కీలక వ్యాఖ్యలు.. యువత ఆలోచనలకు ప్రశంసలు

చేతులు కలిపిన BSNL, వోడాఫోన్ ఐడియా..యూజర్లకు అదిరిపోయే న్యూస్

బ్రహ్మంగారి గుడిలో పనులు చేస్తుండగా ఏదో అలికిడి.. కట్ చేస్తే..

38 మెయిడెన్‌ ఓవర్లు.. 3 ప్రపంచ రికార్డులు.. టీమిండియా పాలిట విలన్

పెళ్లైన కొన్ని రోజులకే భర్తతో విడాకులు..

హౌస్ వైరింగ్‌లో ఏది సేఫ్? కాపర్ లేదా అల్యూమినియం వైర్లమధ్య తేడాలు

ఒక్క కొమ్మతోనే ఇంట్లో గుత్తులుగా పూసే మందార మొక్క..

అయ్యర్‌కు షాక్‌..? తెలుగబ్బాయ్‌ని సిద్ధం చేస్తోన్న టీమిండియా..!