మండే వేసవి, గడ్డకట్టే చలి.. ఎలాంటి వాతావరణంలోనైనా శరీరాన్ని ఆరోగ్యంగా, ఫిట్‌గా ఉంచడంలో డ్రై ఫ్రూట్స్ బలేగా పనిచేస్తాయి. ముఖ్యంగా డ్రై ఫ్రూట్స్‌లో ఎండుద్రాక్ష చాలా ప్రభావవంతంగా ఉంటాయి. అందుకే శరీరం ఫిట్‌గా ఉండాలంటే రోజూ ఎండుద్రాక్ష తినాలని నిపుణులు సూచిస్తున్నారు. నానబెట్టిన ఎండుద్రాక్ష, విడిగా ఎలా తీసుకున్నా ఆరోగ్యానికి చాలా మేలు చేస్తాయి.