టైం లేదని బ్రేక్‌ఫాస్ట్ మిస్ చేస్తున్నారా?.. జస్ట్ 5 మినెట్స్‌లో రెడీ చేసుకునే వీటిని ట్రై చేయండి
ప్రస్తుతం ఉన్న ఉరుకులు పరుగుల జీవితంలో చాలా మంది తినడానికి కూడా టైం లేక మార్నింగ్ బ్రేక్‌ఫాస్ట్ మానేస్తున్నారు. మరి కొందరు ఆఫీసుకో లేదా పనికో వెళ్లే తొందరలో ఏది పడితే అది తినడం చేస్తారు. కానీ ఇది ఆరోగ్యానికి చాలా ప్రమాదకరం. ఎందుకంటే మన మెదడు రోజంతా చురుగ్గా పని చేయడానికి అవసరమైన గ్లూకోజ్ ఉదయం తీసుకునే ఆహారం నుండే లభిస్తుంది. కాబట్టి తక్కువ సమయంలో, పోషకాలు తగ్గకుండా సులభంగా తయారు చేసుకోగలిగే కొన్ని బ్రేక్‌ఫాస్ట్ రెసిపీస్ గురించి తెలుసుకుందాం.

1 / 5

2 / 5

3 / 5

4 / 5

5 / 5
Follow Us
