AQI
TV9 Network
User
Sign In

By signing in or creating an account, you agree with Associated Broadcasting Company's Terms & Conditions and Privacy Policy.

అనన్య కూడా మొదలెట్టిందిగా..! ఎక్స్‌క్లూజివ్ కంటెంట్.. ఎంతమంది సబ్‌స్క్రిప్షన్‌ తీసుకున్నారంటే

సినిమాలపై ఇంట్రెస్ట్ తో సాఫ్ట్ వేర్ జాబ్ మానేసింది అందాల భామ అనన్య నాగళ్ల. తన అందంతో కుర్రాళ్ల మతిపోగొడుతోంది. షార్ట్ ఫిల్మ్స్ తో మరో కొత్త జీవితం ప్రారంభించింది. ఆ తర్వాత ఇండస్ట్రీలోకి అడుగు పెట్టింది. మొదటి సినిమాతోనే మంచి గుర్తింపు తెచ్చుకుంది ఈ అమ్మడు.

అనన్య కూడా మొదలెట్టిందిగా..! ఎక్స్‌క్లూజివ్ కంటెంట్.. ఎంతమంది సబ్‌స్క్రిప్షన్‌ తీసుకున్నారంటే
Ananya Nagalla
Rajeev Rayala
|

Updated on: Apr 19, 2026 | 10:43 AM

Share

ఇన్ స్టా గ్రామ్ లో సబ్‌స్క్రిప్షన్‌.. ఇప్పుడు ఎక్కడ చూసిన ఇదే గోల. సోషల్ మీడియా మొత్తం ఇదే రచ్చ జరుగుతుంది. అయితే సోషల్ మీడియా ద్వారా సెలబ్రెటీలు అభిమానులకు మరింత దగ్గరవుతున్నారు. చాల మంది ముద్దుగుమ్మలు సినిమాలతో కంటే సోషల్ మీడియాలోనే చాలా యాక్టివ్ గా ఉంటారు. సినిమా అప్డేట్స్ తో పాటు వ్యక్తిగత విషయాలను కూడా పంచుకుంటుంటారు. చాలా మంది అందాల తారలు తమ గ్లామర్ తో నెట్టింట తెగ సందడి చేస్తున్నారు. ఇదిలా ఉంటే ఇప్పుడు సోషల్ మీడియాలో ముఖ్యంగా ఇన్ స్టా గ్రామ్ లో సబ్‌స్క్రిప్షన్‌ గోల ఎక్కువైంది. సబ్‌స్క్రిప్షన్‌ తీసుకుంటే ఎక్స్ క్లూజివ్ కంటెంట్ ఉంటుంది అంటూ కొంతమంది ముద్దుగుమ్మలు సోషల్ మీడియాలో హల్ చల్ చేస్తున్నారు. హాట్ బ్యూటీ విష్ణు ప్రియా ఇప్పటికే ఇన్ స్టా గ్రామ్ లో సబ్‌స్క్రిప్షన్‌ మొదలుపెట్టింది.

30కి పైగా సినిమాలు, 40కి పైగా టీవీ షోలు.. కట్ చేస్తే ఇప్పుడు ఆ జిల్లాకు కలెక్టర్

సోషల్ మీడియాలో హాట్ హాట్ ఫొటోలతో వీడియోలతో రచ్చ చేసే విష్ణు ప్రియా ఇప్పుడు ఇన్ స్టా గ్రామ్ లో సబ్‌స్క్రిప్షన్‌ మొదలు పెట్టి ఎక్స్‌క్లూజివ్ కంటెంట్ అందిస్తున్నారు. రూ. 390 కడితే ఎక్స్‌క్లూజివ్ కంటెంట్ అందిస్తాం అంటూ నెటిజన్స్ ను ఆకట్టుకుంటున్నారు. ఇక ఇప్పుడు విష్ణు ప్రియా బాటలోనే నటి అనన్య నాగళ్ల కూడా మొదలు పెట్టింది. ఎక్స్‌క్లూజివ్ కంటెంట్ కోసం సబ్‌స్క్రిప్షన్‌ తీసుకోవాలంటూ ఆఫర్ ఇచ్చింది.

ఇవి కూడా చదవండి

16ఏళ్ల వయసులో ఎంట్రీ.. 1000కి పైగా సినిమాలు.. చనిపోయే వరకు నటించిన నటి

ఇన్ స్టా సబ్‌స్క్రిప్షన్‌ మొదలుపెట్టింది అనన్య నాగళ్ల.. తన ఎక్స్‌క్లూజివ్ కంటెంట్ కోసం నెలకు రూ.390 సబ్‌స్క్రిప్షన్ ప్లాన్‌ను అందుబాటులోకి తీసుకొచ్చింది. సాధారణ ఫాలోవర్లకు కనిపించని గ్లామరస్ ఫొటో షూట్స్ ను సబ్‌స్క్రిప్షన్‌ అందిస్తుంటారు కొందరు. ఇక ఇప్పుడు అనన్య కూడా ఇలా సబ్‌స్క్రిప్షన్‌ పెట్టడంతో ఆమె అభిమానులు షాక్ అవుతున్నారు. ఆమె సబ్‌స్క్రిప్షన్‌ లో ఏం కంటెంట్ ఇస్తుందా అని అందరూ మాట్లాడుకుంటున్నారు. ఇక ఇప్పటికే సబ్‌స్క్రైబ్ చేసుకోవడం గమనార్హం.

అబ్బో.. ఈ అమ్మడు మామూల్ది కాదు..! చేసింది 7 సినిమాలు ఆస్తిమాత్రం రూ. 700కోట్లు..

Ananya Nagalla Pic

Ananya Nagalla Pic

అనన్య ఇన్ స్టా..

మరిన్ని సినిమా వార్తల కోసం ఇక్కడ క్లిక్ చేయండి.

Follow Us