ఈ జంతువులు కానీ బ్రతికుంటే.. మనిషి ఉండేవాడే కాదట.. భూమ్మీదే అత్యంత భయంకరమైన 5 జీవులు!
ఈ మొత్తం విశ్వంలో మన భూగ్రహం మీద మాత్రమే జీవులున్నాయనేది నేటికి కాదనలేని సత్యం.. అయితే కొన్ని బిలియన్ సంవత్సరాల క్రితం భూమి ఓ మండే అగ్నిగోళంగా మారి చల్లబడిన తర్వాత జీవం పుట్టుకకు అనువైన వాతావరణం ఏర్పడినట్టు ఖగోళ శాస్త్రాలు చెబుతున్నాయి. అలా మొదలైన జీవులు పరిణామ క్రమం నేటి మానవుల వరకు చేరింది. ఇప్పుడే ఆ మానవుడే విశ్వాన్ని ఏలే స్థాయికి చేశాడు. కాని ఒక్కప్పుడు మనిషిని మించిన కొన్ని జీవాలు ఈ భూమిని ఏలాయని.. ఒక వేళ అవే జీవులు కనుక బ్రతికి ఉంటే ఈ భూమిపై మానవులు మనుగడ కష్టంగానే మారేదని నిపుణులు చెబుతున్నారు. థింక్ డీప్ ఎక్స్ యూట్యూబ్ చానల్ చెప్పిన ప్రకారం.. ఒకప్పుడు భూమిని ఏలిన అత్యంత ప్రమాదకరమైన జీవుల గురించి తెలుసుకుందాం.

1 / 5

2 / 5

3 / 5

4 / 5

5 / 5
Follow Us
