Nayanthara: నయనతార పిల్లల బర్త్ డే సెలబ్రేషన్స్.. ఇద్దరు కొడుకులు ఎంత క్యూట్‌గా ఉన్నారో! ఫొటోస్
స్టార్ హీరోయిన్ నయనతార- డైరెక్టర్ విఘ్నేశ్ శివన్ తమ ఇద్దరు కొడుకుల నాలుగో పుట్టినరోజుని గ్రాండ్‌గా సెలబ్రేట్ చేసుకున్నారు. జంగిల్ థీమ్‌తో చేసిన ఈ బర్త్ డే సెలబ్రేషన్స్ కు సంబంధించిన ఫొటోలని నయన్ తన ఇన్ స్టాలో పోస్ట్ చేయగా వైరల్ గా మారాయి.

1 / 6

2 / 6

3 / 6

4 / 6

5 / 6

6 / 6
Follow Us
