Puri Jagannadh: డైరెక్టర్ పూరి జగన్నాథ్ పుట్టిన రోజు స్పెషల్.. ఆసక్తికర ఫొటోలు షేర్ చేసిన కూతురు పవిత్ర
టాలీవుడ్ లో డేరింగ్ అండ్ డ్యాషింగ్ డైరెక్టర్ గా గుర్తింపు తెచ్చకున్న పూరీ జగన్నాథ్ పుట్టిన రోజు నేడు (సెప్టెంబర్ 28). ఈ సందర్భంగా ఆయన కూతురు పవిత్ర పూరీ సోషల్ మీడియా వేదికగా డైరెక్టర్ కు బర్త్ డే విషెస్ చెప్పింది. ఇదే సందర్భంగా వివిధ సందర్భాల్లో కలిసి దిగిన కొన్ని ఫొటోలను కూడా నెట్టింట షేర్ చేసింది.

1 / 6

2 / 6

3 / 6

4 / 6

5 / 6

6 / 6
Follow Us
