ఒక్కవారమైనా ఆ స్టార్ హీరోలా బతకాలనుంది: రాశీ ఖన్నా

28  September 2026

Basha Shek

మొన్నటివరకు తెలుగుతో పాటు దక్షిణాది భాషలన్నింటిలోనూ సినిమాలు చేస్తూ బిజి బిజీగా గడిపింది హీరోయిన్ రాశీ ఖన్నా.

అయితే ఇప్పుడీ ముద్దుగుమ్మ ఎక్కువగా హిందీ సినిమాలు, వెబ్ సిరీసుల్లోనే నటిస్తోంది. చివరిగా ఈ బ్యూటీ తెలుగులో ఉస్తాద్ భగత్ సింగ్ సినిమాలో నటించింది.

సినిమాల సంగతి పక్కన పెడితే.. రీసెంట్ గా ఒక ఇంటర్వ్యూకు హాజరైన రాశీ ఖన్నా బాలీవుడ్ స్టార్ షారుఖ్ ఖాన్ పై ఆసక్తికర వ్యాఖ్యలు చేసింది

తన యాక్టింగ్ కెరీర్ లో కనీసం ఒక వారం రోజులైనా కింగ్ ఖాన్ షారుఖ్ ఖాన్ లా బతకాలనుందంటూ ఇంట్రెస్టింగ్ కామెంట్స్ చేసింది రాశీ ఖన్నా

'వేర్వేరు జనరేషన్ల ప్రజలు కూడా షారుఖ్ ఖాన్ ను ఎంతో అభిమానిస్తారు. కళ్లతోనే 100 మాటలు పలికించే గొప్ప నటుడు షారుఖ్ ఖాన్.

స్క్రీన్ పై ఎఫర్ట్ లెస్ గా రొమాన్స్ చేస్తారు. ఆయన హ్యూమర్ కూడా ఎంతో బాగుంటుంది. షారుఖ్ తో నా కెరీర్ ను స్వాప్ చేసుకోవాలనుంది' అంటూ చెప్పుకొచ్చింది రాశి.

ప్రస్తుతం రాశీ ఖన్నా చేసిన కామెంట్స్ నెట్టింట వైరల్ గా మారాయి. వీటికి నెటిజన్లు నుంచి కూడా క్రేజీ కామెంట్స్ వస్తున్నాయి.

ప్రస్తుతం రాశీ ఖన్నా రజనీకాంత్ నటిస్తోన్న ధర్మాన్ అనే సినిమాలో ఓ కీలక పాత్ర పోషిస్తోంది. ఇందులో ఆమె టాలీవుడ్ హీరో రామ్ కు జోడీగా నటిస్తోందని ప్రచారం జరుగుతోంది.

వివాహ బంధంలోకి అడుగుపెట్టిన తర్వాత విజయ్ దేవరకొండ, రష్మిక మందన్న హీరో, హీరోయిన్లుగా నటిస్తున్న తొలి చిత్రం ‘రణబాలి’.

ప్రస్తుతం తెలుగు సినిమా ఇండస్ట్రీలో ఉన్న క్రేజీ హీరోయిన్లలో మీనాక్షి చౌదరి ఒకరు. ప్రస్తుతం ఈ బ్యూటీ  వరుసగా సినిమాలు చేస్తూ బిజీ బిజీగా ఉంటోంది.

 జయపజయాలతో సంబంధం లేకుండా దక్షిణాది భాషలతో పాటు బాలీవుడ్ లోనూ వరుసగా సినిమాలు చేస్తోంది స్టార్ హీరోయిన్ శ్రీలీల.

పెళ్లయ్యాక కూడా రష్మిక మందన్నా క్రేజ్ ఏ మాత్రం తగ్గడం లేదు. చాలా సినిమాలకు ముఖ్యంగా పాన్ ఇండియా చిత్రాలకు ఆమెనే ఫస్ట్ ఛాయిస్ గా కనిపిస్తోంది.

ప్రముఖ దర్శకుడు నితేష్ తివారీ దర్శకత్వంలో రూపొందుతున్న భారీ బడ్జెట్ చిత్రం ‘రామాయణం' మొదటి భాగం త్వరలోనే రిలీజ్ కానుంది.

అందం, అభినయం ఉన్నా అదృష్టం కలిసి రాని హీరోయిన్లలో ఇస్మార్ట్ బ్యూటీ నిధి అగర్వాల్ ఒకరని చెప్పవచ్చు. 

పేరుకు కన్నడ హీరోయినే అయినా తన అందం, అభినయంతో తెలుగు ఆడియెన్స్ కు బాగా చేరువైపోయిందీ అందాల తార.

సమంత ప్రధాన పాత్రలో నటించిన మా ఇంటి బంగారం సినిమా సూపర్ హిట్ టాక్ తో దూసుకెళ్లిపోతోంది. జున్ 19న విడుదలైన ఈ సినిమా ఇప్పటివరకు రూ. 70 కోట్లకు పైగా వసూళ్లు సాధించింది.

జయపజయాలతో సంబంధం లేకుండా వరుసగా సినిమాలు చేస్తోంది టాలీవుడ్ స్టార్ హీరోయిన్ శ్రీలీల.

పవర్ స్టార్ పవన్ కల్యాణ్ ఇప్పుడు ఏపీ డిప్యూటీ సీఎంగా కీలక భాద్యతలు నిర్వర్తిస్తున్నారు. ఇప్పుడాయన సినిమాలకు కాస్త బ్రేక్ ఇచ్చారు.

మెగా పవర్ స్టార్ రామ్ చరణ్  ప్రస్తుతం 'పెద్ది'  సినిమా షూటింగ్ పనుల్లో బిజీ బిజీగా ఉంటున్నాడు. బుచ్చిబాబు ఈ మూవీని తెరకెక్కిస్తున్నారు.

మా ఊరి పొలిమేర సినిమాతో తెలుగు ఆడియెన్స కు బాగా దగ్గరైపోయింది కామాక్షి భాస్కర్ల. ఇందులో ఆమె అభినయం అందరినీ ఆకట్టుకుంది.

సినిమా ఇండస్ట్రీలో అతి సుదీర్ఘ కాలం పాటు హీరోయిన్ గా చేస్తోన్న ముద్దుగుమ్మల్లో మిల్కీ బ్యూటీ తమన్నా భాటియా ఒకరు.