AQI
TV9 Network
User
Sign In

By signing in or creating an account, you agree with Associated Broadcasting Company's Terms & Conditions and Privacy Policy.

Gold Price Today: మహిళలకు అదిరిపోయే శుభవార్త.. బంగారం ధరలు రికార్డు స్థాయిలో పతనం..!

Gold Price Today: బులియన్ మార్కెట్‌లో బంగారం, వెండి ధరలు నిరంతరం హెచ్చుతగ్గులకు లోనవుతున్నాయి. తాజాగా భారీగా తగ్గుముఖం పట్టింది. ఈ ధరలు ఉదయం 6 గంటలకు నమోదైనవి మాత్రమే. రోజుకు రెండు సార్లు బంగారం, వెండి ధరలు అప్‌డేట్‌ అవుతుంటాయి. రోజులో పెరగవచ్చు..

Gold Price Today: మహిళలకు అదిరిపోయే శుభవార్త.. బంగారం ధరలు రికార్డు స్థాయిలో పతనం..!
Today Gold Rate
Subhash Goud
|

Updated on: Sep 29, 2026 | 6:15 AM

Share

Gold Price Today: బులియన్ మార్కెట్‌లో బంగారం, వెండి ధరలు నిరంతరం హెచ్చుతగ్గులకు లోనవుతున్నాయి. ఆగస్టు చివరి వారంలో ప్రారంభమైన తగ్గుదల తర్వాత, సెప్టెంబర్ ప్రారంభంలో వెండి, బంగారం ధరలు కొంత మెరుగుపడ్డాయి. కానీ ఇప్పుడు, నెల చివరిలో ఈ రెండు లోహాల ధరలు మళ్లీ తీవ్రంగా పడిపోయాయి.

నిన్న ఒక్క రోజే తులం బంగారంపై ఏకంగా 2,500కుపైగా తగ్గుముఖం పట్టింది. ఈ వారం రోజుల్లో చూస్తే.. తులం బంగారంపై ఏకంగా 4500 రూపాయల వరకు పడిపోయింది. తాజాగా సెప్టెంబర్ 29న తులం బంగారం ధర రూ.1,50,160 వద్ద కొనసాగుతోంది. ఇది ఈ నెలలో అత్యల్ప ధర. ఈ మార్కెట్ అస్థిరత, పండుగ సీజన్ కోసం ఇప్పటికే కొనుగోలు ఆర్డర్లు ఇచ్చిన చిన్న వ్యాపారులను ప్రభావితం చేసింది. ఇక వెండి కూడా మరింత దిగజారుతోంది. కిలోవెండిపై నిన్న ఒక్క రోజు 5 వేల రూపాయల వరకు తగ్గుముఖం పట్టింది. ప్రస్తుతం కేజీ సిల్వర్‌ ధర రూ.2,39,900 వద్ద ఉంది.

ప్రధాన నగరాల్లో ధరలు:

  1. హైదరాబాద్‌ -24 క్యారెట్ల 10 గ్రాముల బంగారం ధర రూ.1,50,160 ఉండగా, అదే 22 క్యారెట్ల 10 గ్రాముల ధర రూ.1,37,640 వద్ద ట్రేడవుతోంది.
  2. విజయవాడ – 24 క్యారెట్ల 10 గ్రాముల బంగారం ధర రూ.1,50,160 ఉండగా, అదే 22 క్యారెట్ల 10 గ్రాముల ధర రూ.1,37,640 వద్ద ట్రేడవుతోంది.
  3. ఢిల్లీ- 24 క్యారెట్ల 10 గ్రాముల బంగారం ధర రూ.1,50,310 ఉండగా, అదే 22 క్యారెట్ల 10 గ్రాముల ధర రూ.1,37,790 వద్ద ట్రేడవుతోంది.
  4. ముంబై- 24 క్యారెట్ల 10 గ్రాముల బంగారం ధర రూ.1,50,160 ఉండగా, అదే 22 క్యారెట్ల 10 గ్రాముల ధర రూ.1,37,640 వద్ద ట్రేడవుతోంది.
  5. చెన్నై – 24 క్యారెట్ల 10 గ్రాముల బంగారం ధర రూ.1,50,160 ఉండగా, అదే 22 క్యారెట్ల 10 గ్రాముల ధర రూ.1,37,640 వద్ద ట్రేడవుతోంది.

ఇది కూడా చదవండి: Indian Railways: వందే భారత్ వర్సెస్ శతాబ్ది.. ఈ రెండింటి మధ్య చాలా మంది ప్రయాణికులకు తెలియని వ్యత్యాసాలు ఇవే..!

ఇది కూడా చదవండి: Annadata Sukhibhava: రైతులకు దసరా కానుక.. బ్యాంకు ఖాతాల్లో డబ్బులు.. ఇలా చెక్ చేసుకోండి!

మరిన్ని బిజినెస్ వార్తల కోసం ఇక్కడ క్లిక్ చేయండి

Follow Us
మహిళలకు అదిరిపోయే శుభవార్త.. బంగారం ధరలు రికార్డు స్థాయిలో పతనం..
మహిళలకు అదిరిపోయే శుభవార్త.. బంగారం ధరలు రికార్డు స్థాయిలో పతనం..
రాశిఫలాలు: ఆదాయం, ఉద్యోగం, పెళ్లి విషయంలో వీరికి శుభవార్తలు
రాశిఫలాలు: ఆదాయం, ఉద్యోగం, పెళ్లి విషయంలో వీరికి శుభవార్తలు
తిరుమల తరహాలో తిరుచానూరు బ్రహ్మోత్సవాలు
తిరుమల తరహాలో తిరుచానూరు బ్రహ్మోత్సవాలు
పూరి జగన్నాథ్ పుట్టిన రోజు.. ఆసక్తికర ఫొటోలు షేర్ చేసిన పవిత్ర
పూరి జగన్నాథ్ పుట్టిన రోజు.. ఆసక్తికర ఫొటోలు షేర్ చేసిన పవిత్ర
ప్రపంచంలోనే అత్యధిక మునగ ఉత్పత్తి చేస్తున్న దేశం ఏదో తెలుసా?
ప్రపంచంలోనే అత్యధిక మునగ ఉత్పత్తి చేస్తున్న దేశం ఏదో తెలుసా?
తెలంగాణ యువతకు భారీ గుడ్ న్యూస్.. ఒకేసారి అకౌంట్లోకి రూ.లక్ష
తెలంగాణ యువతకు భారీ గుడ్ న్యూస్.. ఒకేసారి అకౌంట్లోకి రూ.లక్ష
మొబైల్ నెంబర్ అప్డేట్ చేసుకోకపోతే డ్రైవింగ్ లైసెన్స్ రద్దు..?
మొబైల్ నెంబర్ అప్డేట్ చేసుకోకపోతే డ్రైవింగ్ లైసెన్స్ రద్దు..?
అతడు అందరిని నమ్మేస్తాడు.. నెలకి వడ్డిలే 50 లక్షలు కట్టేవాడు..
అతడు అందరిని నమ్మేస్తాడు.. నెలకి వడ్డిలే 50 లక్షలు కట్టేవాడు..
నయనతార పిల్లల బర్త్ డే సెలబ్రేషన్స్.. ఫొటోస్ ఇదిగో
నయనతార పిల్లల బర్త్ డే సెలబ్రేషన్స్.. ఫొటోస్ ఇదిగో
సీమ నీళ్ల నుంచి లిక్కర్‌స్కామ్‌ దాకా.. ఏపీలో తగ్గనంటున్న..
సీమ నీళ్ల నుంచి లిక్కర్‌స్కామ్‌ దాకా.. ఏపీలో తగ్గనంటున్న..