Pragya Jaiswal: చీరలో ఈమెను చూస్తే కవులకు సైతం రాయడానికి మాటలు దొరకవేమో

కంచె సినిమా తో హీరోయిన్ గా తెలుగు ప్రేక్షకులకు పరిచయం అయిన ముద్దుగుమ్మ ప్రగ్యా జైస్వాల్. మొదటి సినిమాతో మంచి విజయాన్ని సొంతం అందుకుంది. తొలి సినిమాతోనే అందం అభినయంతో ఆకట్టుకుంది ఈ వయ్యారి భామ

Prudvi Battula

|

Updated on: Mar 09, 2023 | 3:35 PM

కంచె సినిమా తో హీరోయిన్ గా తెలుగు ప్రేక్షకులకు పరిచయం అయిన ముద్దుగుమ్మ ప్రగ్యా జైస్వాల్

1 / 5
మొదటి సినిమాతో మంచి విజయాన్ని సొంతం అందుకుంది. తొలి సినిమాతోనే అందం అభినయంతో ఆకట్టుకుంది ఈ వయ్యారి భామ

2 / 5
చూడచక్కని రూపంతో పాటు నటనతోనూ కట్టిపడేసింది. అందమైన ఈ అమ్మడి యొక్క అందాల ఆరబోత గురించి ఎంత చెప్పినా తక్కువే

3 / 5
ఇక సోషల్ మీడియాలో చాలా యాక్టివ్ గా ఉంటుంది ఈ బ్యూటీ. నిత్యం హాట్ హాట్ ఫొటోలతో కవ్విస్తుంది ఈ చిన్నది

4 / 5
వయ్యారంగా ఫొటోలకు ఫోజ్ ఇచ్చిన ఈ అమ్మడిని చూస్తూ నెటిజన్స్ వావ్ అంటూ కామెంట్స్ చేస్తున్నారు

5 / 5
Follow us