Pragya Jaiswal: ట్రెండీ బ్లాక్ డ్రెస్ లో కైపెక్కించే ఫోజులిచ్చిన ప్రగ్య

కంచె సినిమా తో హీరోయిన్ గా తెలుగు ప్రేక్షకులకు పరిచయం అయిన ముద్దుగుమ్మ ప్రగ్యా జైస్వాల్. మొదటి సినిమాతో మంచి విజయాన్ని సొంతం అందుకుంది.

|

Updated on: Apr 01, 2023 | 8:49 PM

కంచె సినిమా తో హీరోయిన్ గా తెలుగు ప్రేక్షకులకు పరిచయం అయిన ముద్దుగుమ్మ ప్రగ్యా జైస్వాల్

1 / 8
మొదటి సినిమాతో మంచి విజయాన్ని సొంతం అందుకుంది

2 / 8
తొలి సినిమాతోనే అందం అభినయంతో ఆకట్టుకుంది ఈ వయ్యారి భామ

3 / 8
చూడచక్కని రూపంతో పాటు నటనతోనూ కట్టిపడేసింది

4 / 8
అందమైన ఈ అమ్మడి యొక్క అందాల ఆరబోత గురించి ఎంత చెప్పినా తక్కువే

5 / 8
ఇక సోషల్ మీడియాలో చాలా యాక్టివ్ గా ఉంటుంది ఈ బ్యూటీ

6 / 8
నిత్యం హాట్ హాట్ ఫొటోలతో కవ్విస్తుంది ఈ చిన్నది

7 / 8
వయ్యారంగా ఫొటోలకు ఫోజ్ ఇచ్చిన ఈ అమ్మడిని చూస్తూ నెటిజన్స్ వావ్ అంటూ కామెంట్స్ చేస్తున్నారు

8 / 8
Follow us