భారత్ 2022లో గొప్ప విజయాలను నమోదు చేసుకుని.. ప్రపంచంలోని ఎన్నో దేశాలకు స్ఫూర్తిదాయకంగా నిలిచింది. ప్రధానమంత్రి నరేంద్ర మోడీ నేతృత్వంలో ఎన్నో నిర్ణయాలకు, విజయాలకు కేంద్రంగా నిలిచింది. 2022లో ప్రధాన మంత్రి నరేంద్ర మోడీకి సంబంధించిన చిరస్మరణీయ క్షణాలు ఎన్నో ఉన్నాయి. వాటిలో కొన్ని ప్రత్యేకమైన చిత్రాలు మీకోసం అందిస్తున్నాం.. వీక్షించండి..