V Srinivas Goud: బ్యాట్‌తో అదరగొట్టిన తెలంగాణ మంత్రి.. వైరల్ అవుతున్న ఫోటోలు
రాష్ట్ర మంత్రులు శ్రీ V. శ్రీనివాస్ గౌడ్, శ్రీ తలసాని శ్రీనివాస్ యాదవ్ గార్లు హైదరాబాద్ లోని PV మార్గ్ లో నూతనంగా ఏర్పాటు చేసిన త్రిల్ సిటీ ని రాష్ట్ర పర్యాటక, సాంస్కృతిక శాఖ కార్యదర్శి శ్రీ KS శ్రీనివాస రాజు గారితో కలసి సందర్శించి, సందడి చేశారు