PM Modi Mega Roadshow: దియోఘర్‌లో ప్రధాని మోదీ మెగా రోడ్‌షో.. ఘన స్వాగతం పలికిన జార్ఖండ్ వాసులు..
జార్ఖండ్‌లో పర్యటిస్తున్న ప్రధాని నరేంద్ర మోడీకి ఘన స్వాగతం లభించింది. డియోఘర్ చేరుకున్న ప్రధాని మోడీకి జార్ఖండ్ వాసులు రోడ్డుకు ఇరువైపులా నిల్చొని ఘన స్వాగతం పలకగా.. ఆయన అభివాదం చేసుకుంటూ ముందుకు సాగారు.