AQI
TV9 Network
User
Sign In

By signing in or creating an account, you agree with Associated Broadcasting Company's Terms & Conditions and Privacy Policy.

PM Modi: పార్లమెంట్‌ క్యాంటీన్‌లో ఆసక్తికర సన్నివేశం.. తోటి ఎంపీలతో మోదీ లంచ్‌

పార్లమెంట్‌లో కేంద్ర ప్రభుత్వం ఇటీవల ప్రవేశపెట్టిన మధ్యంతర బడ్జెట్‌కు శుక్రవారం ఆమోదం లభించిన విషయం తెలిసిందే. ఈ సమావేశానికి ప్రధాని మోదీ హాజరయ్యారు. ఇక బడ్జెట్‌ సమావేశంలో భాగంగా అధికార, ప్రతిపక్ష ఎంపీల మధ్య వాగ్వాదాలు జరిగాయి. అయితే సమావేశం ముగిసిన అనంతరం పార్లమెంట్‌ క్యాంటీన్‌లో ఆసక్తికర సన్నివేశం జరిగింది..

Narender Vaitla
| Edited By: |

Updated on: Feb 09, 2024 | 5:21 PM

Share
పార్లమెంట్ బడ్జెట్‌ సమావేశాలకు హాజరైన ప్రధాని శుక్రవారం పార్లమెంట్‌ క్యాంటీన్‌లో భోజనం చేశారు. పలు పార్టీలకు చెందిన నాయకులతో ప్రధాని మధ్యాహ్న భోజనం చేశారు.

1 / 5
అయితే ఈ ఎంపీల జాబితాలో కేవలం బీజేపీకి చెందిన వారు మాత్రమే కాకుండా ఇతర పార్టీలకు చెందిన వారు కూడా ఉండడం గమనార్హం. వీరందరితో మోదీ సరదాగా ముచ్చటిస్తూ భోజనం చేశారు.

2 / 5
వివిధ పార్టీలకు చెందిన మొత్తం 8 మంది ఎంపీలను ప్రధాని లంచ్‌ కోసం ఆహ్వానించారు. సమావేశాల ముగిసిన వెంటనే ఆ ఎంపీలను కలిసి మీకు ఇప్పుడు పనిష్‌మెంట్ ఇవ్వాలి అంటూ కామెడీగా మాట్టారంటా.

3 / 5
ఇక మోదీతో కలిసి భోజనం చేసిన వారిలో బీజేపీ ఎంపీలు హీనా గావిత్, ఎస్ ఫాంగ్నాక్ కొన్యాక్, జమయంగ్ సెరింగ్ నంగ్యాల్, ఎల్ మురుగన్, టీడీపీ ఎంపీ రామ్ మోహన్ నాయుడు, బీఎస్పీ ఎంపీ రితేశ్ పాండే, బీజేడీ ఎంపీ సస్మిత్ పాత్రాలు ఉన్నారు.

4 / 5
ఈ 8 మంది ఎంపీలకు మధ్యాహ్నం 2.30 గంటలకు ప్రధాని ఫోన్‌లో లంచ్‌ సమాచారం అందించారని తెలుస్తోంది. వీరితో కలిసి మోదీ శాఖాహారం తీసుకున్నారు. భోజనంలో భాగంగా రాగి లడ్డూలు స్వీకరించారని పార్లమెంట్ వర్గాలు తెలిపాయి. మొత్తం మీద ఎంపీలతో మోదీ భోజనం చేసిన సందర్భంగా దిగిన ఫొటోలు నెట్టింట వైరల్‌ అవుతున్నాయి.

5 / 5
Follow Us
మహాలక్ష్మీ వ్రతం అందరూ చేయవచ్చా? ఈ 4 మంది మాత్రం ఉపవాసం చేయకూడదట!

శ్రాద్ధ భోజనం తినడానికి కాకి రాకపోతే ఏం చేయాలి? ఈ పరిహారాలు..

పరివర్తిని ఏకాదశి నాడు గుడికి వెళ్లలేకపోతే.. ఇంట్లోనే ఇలా పూజ..

ఏడాది పాటు చెక్కుచెదరకుండా ఉండే దబ్బకాయ నిల్వ పచ్చడి

మీ అరచేతిలో వివాహ రేఖ ఇలా ఉందా? పెళ్లి ఆలస్యమవుతుందనే సంకేతమట!

ఆ కండిషన్‌తోనే బిగ్ బాస్ కు వెళ్ళా.. ఒక్క రూపాయి కూడా రాలేదు..

ఇంట్లో పితృ దోషం ఉందా? ఈ 3 సులభమైన పరిహారాలు పాటిస్తే..

ఈ తేదీల్లో పుట్టినవారికి డబ్బు విషయంలో అదృష్టం కలిసొస్తుందట!

టాయిలెట్‌లోకి పాములు ఎలా వస్తాయి..?
టాయిలెట్‌లోకి పాములు ఎలా వస్తాయి..?
కమ్మని దోసకాయ కొబ్బరి పచ్చడి.. తాలింపు లేకపోయినా అదిరిపోయే టేస్ట్