PM Modi: మార్చి నెలలో ప్రధాని మోదీ దేశ, విదేశీ పర్యటనలపై ఓ లుక్కేయండి.. ఫోటోలు ఇవిగో
మార్చి నెల మొత్తానికి ప్రధాని మోదీ బిజీబిజీగా గడిపారు. దేశ వ్యవహారాలు మాత్రమే కాదు.. అంతర్జాతీయ కార్యకలాపాలపై కూడా దృష్టి సారించారు. మారిషస్‌తో సంబంధాలను బలోపేతం చేసుకున్న ఆయన.. ఆ దేశ అత్యున్నత పౌర పురస్కారాన్ని అందుకున్నారు. అలాగే గుజరాత్‌లోని నవ్‌సరిలో జరిగిన ఒక కార్యక్రమంలో ప్రధాని మోదీ లక్పతి దీదీస్‌తో సమావేశమై సంభాషించారు. గిర్ జీవవైవిధ్యాన్ని తిరిగి చూశారు. వంటారాలో వన్యప్రాణుల సంరక్షణను వీక్షించారు. అలాగే న్యూజిలాండ్ ప్రధాని క్రిస్టోఫర్ లక్సన్‌కు ప్రధాని మోదీ ఆతిథ్యం ఇచ్చారు. ఆయనతో కలిసి గురుద్వారా రకబ్ గంజ్ సాహిబ్‌ను సందర్శించారు. ఇలా ఆ వివరాలు..

1 / 9

2 / 9

3 / 9

4 / 9

5 / 9

6 / 9

7 / 9

8 / 9

9 / 9