PM Modi: ‘అతడొక మెజీషియన్’.. అయోధ్యలో సామాన్యుడి ఇంట ‘టీ’ తాగిన ప్రధాని మోదీ..

అయోధ్య శ్రీరామమందిరంపై ప్రతిపక్షాలు చేస్తున్న ప్రచారానికి దూరంగా ఉన్నారు ప్రధాని నరేంద్ర మోదీ. శనివారం అయోధ్య నగరంలో సూరజ్, మీరా మాంఝీల కుటుంబాన్ని పరామర్శించారు. సూరజ్ మాంఝీ రామాయణంలో చెప్పబడిన నిషాద్ రాజ్ వారసుడు. నిషాద్ రాజ్ శ్రీరామునికి అత్యంత సన్నిహితుడుగా పిలువబడుతున్నారు. శ్రీరాముడు తన 14 సంవత్సరాల వనవాస ('వాన్వాస్') సమయంలో గంగా నది మీదుగా రాముడు, లక్ష్మణుడు, సీతాదేవిని తన పడవలో తీసుకెళ్లాడని చెబుతున్నారు.

|

Updated on: Jan 01, 2024 | 7:27 AM

 అయోధ్య శ్రీరామమందిరంపై ప్రతిపక్షాలు చేస్తున్న ప్రచారానికి దూరంగా ఉన్నారు ప్రధాని నరేంద్ర మోదీ.  శనివారం అయోధ్య నగరంలో సూరజ్, మీరా మాంఝీల కుటుంబాన్ని పరామర్శించారు. సూరజ్ మాంఝీ రామాయణంలో చెప్పబడిన నిషాద్ రాజ్ వారసుడు.

1 / 6
నిషాద్ రాజ్ శ్రీరామునికి అత్యంత సన్నిహితుడుగా పిలువబడుతున్నారు.  శ్రీరాముడు తన 14 సంవత్సరాల వనవాస ('వాన్వాస్') సమయంలో గంగా నది మీదుగా రాముడు, లక్ష్మణుడు, సీతాదేవిని తన పడవలో తీసుకెళ్లాడని చెబుతున్నారు.

2 / 6
 పీఎం ఉజ్వల యోజనలో 10 కోట్ల మంది లబ్ధిదారులలో ఒకరైన మీరా మాంఝీని ప్రధాని మోదీ కలిశారు. అయోధ్యలో మాంఝీ కుటుంబాన్ని కలిసిన ప్రధాని మోదీ..సూరజ్, గీతా మాంఝీ ఎవరు; శ్రీ రాముని రామాయణంతో ఇవి ఎలా ముడిపడి ఉన్నాయి? అని అడిగి తెలుసుకున్నారు.

3 / 6
 అలా మాటామంతి జరిపినసమయంలో కుటుంబంలోని మహిళలు ప్రధాని మోదీకి టీ చేసి ఇచ్చారు. ప్రధాని మోదీ తమ ఇంటికి రావడంపై ఆ గృహిణి సంబరాశ్చర్యానికి గురై తన అంతరంగాన్ని ఆవిష్కరించారు.

4 / 6
"నేను మోదీ కోసం టీ సిద్ధం చేసాను..ఇది నాకు ఒక కలలా ఉంది. ప్రభుత్వ పథకాల ప్రయోజనాల గురించి ప్రధాని మోదీ నన్ను అడిగారు. ఈ క్షణాన్ని నా జీవితాంతం గుర్తుంచుకుంటాను' అని మీరా మాంఝీ టీవీ9 భారతవర్ష్‌తో మాట్లాడుతూ అన్నారు.
ప్రధాని నరేంద్ర మోదీ కూడా కొద్దిసేపు వారి ఇంట్లోనే కూర్చొని టీ తాగారు.

"నేను మోదీ కోసం టీ సిద్ధం చేసాను..ఇది నాకు ఒక కలలా ఉంది. ప్రభుత్వ పథకాల ప్రయోజనాల గురించి ప్రధాని మోదీ నన్ను అడిగారు. ఈ క్షణాన్ని నా జీవితాంతం గుర్తుంచుకుంటాను' అని మీరా మాంఝీ టీవీ9 భారతవర్ష్‌తో మాట్లాడుతూ అన్నారు. ప్రధాని నరేంద్ర మోదీ కూడా కొద్దిసేపు వారి ఇంట్లోనే కూర్చొని టీ తాగారు.

5 / 6
జనవరి 22న జరిగే ప్రాణ ప్రతిష్ఠకు ప్రధాని మోదీ వీరికి కూడా ఆహ్వానం పంపే అవకాశం ఉందని వార్తలు వచ్చాయి. అయితే దీనిపై ఎలాంటి అధికారిక ప్రకటన రాలేదు. గతంలో యూపీ ముఖ్యమంత్రి యోగి ఆదిత్యనాథ్ కూడా తన అయోధ్య నగర పర్యటన సందర్భంగా ఈ ఇంట్లో భోజనం చేశారు. అప్పుడు కూడా మాంఝీ కుటుంబం వార్తల్లో నిలిచింది.

6 / 6
Follow us
Latest Articles
బీఆర్ఎస్ నామమాత్రంగా పోటీః రేవంత్
బీఆర్ఎస్ నామమాత్రంగా పోటీః రేవంత్
మామిడి సీజన్‌లో చల్లగా ఇలా మ్యాంగో లస్సీ చేసుకోండి.. ఆహా అంటారు!

కోహ్లీ సెంచరీ మిస్.. పటిదార్ మెరుపులు.. RCB భారీ స్కోరు

పిండి రుబ్బకుండానే.. జస్ట్ పది నిమిషాల్లో గారెలు చేయొచ్చు..

తిరుగులేని టీమిండియా..బంగ్లాను క్లీన్‌స్వీప్ చేసిన భారత అమ్మాయిలు

నవనీత్‌ కౌర్‌ను వెంటనే పార్టీ నుంచి బహిష్కరించాలి.. సీఎం రేవంత్

గుజరాత్ నాయకులపై రేవంత్ రెడ్డి సంచలన ఆరోపణలు

ఐపీఎల్ యంగ్ ప్లేయర్ల సత్తా.. త్వరలోనే టీమిండియాలోకి ఎంట్రీ..

బీజేపీ రాజ్యాంగాన్ని మార్చబోతోంది: రేవంత్ రెడ్డి సంచలన వ్యాఖ్యలు

హీరోయిన్ ప్రణీత కూతురు ఎంత ముద్దుగా ఉందో చూశారా..?