గోవా ట్రిప్ ప్లాన్ చేస్తున్నారా? తక్కువ బడ్జెట్‌లోనే.. చూడాల్సిన ఈ అద్భుత ప్రదేశాలను మిస్ అవ్వకండి!
Goa Trip Budget Tips: గోవా వేసవి సెలవుల గైడ్: తక్కువ ఖర్చుతో, రద్దీ తక్కువగా ఉన్న బీచ్‌లను అనుభవించడానికి, అలాగే సుఖమైన వాతావరణంలో సమయం గడపడానికి గోవా కంటే మంచి ప్రదేశం లేదు. తక్కువ బడ్జెట్‌తో ప్రయాణించేవారైనా, విలాసాన్ని కోరుకునేవారైనా గోవా ప్రతి ఒక్కరికీ సరిపోతుంది.

1 / 5

2 / 5

3 / 5

4 / 5

5 / 5
Follow Us
