ఈ రోజుల్లో మొబైల్ ఫోన్ వాడకం సర్వసాధారణమైంది. ప్రతీ విషయానికి, అలాగే చిన్నపాటి అవసరాలకైనా కూడా మొబైల్‌పైనే ఆధారపడుతున్నారు చాలామంది. దీంతో ఫోన్ వేడెక్కిపోవడం కామన్. అయితే ఇక సమ్మర్ సీజన్‌లో అయితే ఎండవేడికి, మనం ఉండే రూమ్ టెంపరేచర్లకు ఫోన్ ఇట్టే హీటెక్కి.. ఇబ్బంది కలిగిస్తుంటాయి. మరి అలా జరగకుండా.. మీ ఫోన్ ఎప్పుడూ కూల్‌గా ఉండాలంటే.. ఈ సింపుల్ టిప్స్ పాటించండి..