Jowar Idli: బరువు తగ్గించే ఇడ్లీలు.. కొత్త హెల్తీ ట్రెండ్.. వారంలో స్లిమ్ అవుడు పక్కా..!
మన భారతీయ సంప్రదాయ ఆహారాల్లో జొన్నలు కూడా ఒకటి. విటీని తీసుకోవడం వల్ల శరీరానికి ఎన్నో పోషకాలు అందుతాయి. సాధారణంగా తెలుపు, పసుపు రంగులో ఉండే ఈ ధాన్యాన్ని పిండిలా పట్టించి జొన్న రొట్టె, జొన్న గట్కా వంటివి చేస్తుంటారు. కానీ, ఇప్పుడు ట్రెండ్ మారింది. చాలా మంది జొన్నలతో జావ, అంబలి, బ్రెడ్, కేక్స్, కుకీస్ వంటి కొత్త కొత్త వంటకాలను తయారు చేస్తున్నారు. అయితే, జొన్నలతో ఇడ్లీలు కూడా తయారు చేసుకోవచ్చు. ఈ జొన్న ఇడ్లీ కేవలం రుచికరమైనదే కాకుండా, శరీరానికి అవసరమైన అనేక పోషకాలను అందిస్తుంది.

1 / 5

2 / 5

3 / 5

4 / 5

5 / 5
