AQI
TV9 Network
User
Sign In

By signing in or creating an account, you agree with Associated Broadcasting Company's Terms & Conditions and Privacy Policy.

చికెన్ లేదా మటన్.. గుండెను ఆరోగ్యంగా ఉంచగలిగే శక్తి దేనికి ఉంది?

చికెన్‌లో ఉండే విటమిన్లు మెదడు పని తీరును మెరుగుపరుస్తుంది. మటన్ లో కూడా మన శరీరానికి కావాల్సిన పోషకాలు ఉంటాయి. అయితే, వీటిలో ఏది మంచిదా ? ఏది తినాలా? గుండె ఆరోగ్యానికి ఏది బెటర్ ? అనేది ఎవరికీ తెలియదు.

Prasanna Yadla
|

Updated on: Jan 28, 2026 | 3:39 PM

Share
చిన్న వయస్సు నుంచే గుండె సమస్యలు వస్తున్నాయి. కాబట్టి, ఆరోగ్యం మీద చాలా కేర్ తీసుకోవాలి. అయితే,  నాన్ వెజ్ తినే వాళ్లలో 
చికెన్ మంచిదా? మటన్ మంచిదా? అనే సందేహం ఎంతో మందిలో ఉంటుంది. వీటిలో గుండెను ఆరోగ్యంగా ఉంచగలిగే శక్తి దేనికి ఉందో ఇక్కడ చూద్దాం..

చిన్న వయస్సు నుంచే గుండె సమస్యలు వస్తున్నాయి. కాబట్టి, ఆరోగ్యం మీద చాలా కేర్ తీసుకోవాలి. అయితే, నాన్ వెజ్ తినే వాళ్లలో చికెన్ మంచిదా? మటన్ మంచిదా? అనే సందేహం ఎంతో మందిలో ఉంటుంది. వీటిలో గుండెను ఆరోగ్యంగా ఉంచగలిగే శక్తి దేనికి ఉందో ఇక్కడ చూద్దాం..

1 / 5
చికెన్, మటన్ ఈ రెంటింటిలో మన శరీరానికి కావాల్సిన పోషకాలు ఉంటాయి. అందరికీ తెలిసిందే కదా దీనిలో కొవ్వు తక్కువగా ఉంటుంది. అధిక బరువుతో బాధపడే వారికీ చికెన్‌ మంచిది.

2 / 5
మటన్‌లో పోషకాలు, విటమిన్లు ఎక్కువగా ఉంటాయి. ఇది రక్తం తక్కువగా ఉన్నవారికి మంచి ఫుడ్. మటన్ లో కొలెస్ట్రాల్ ఎక్కువగా ఉంటుంది. కాబట్టి,  గుండె సమస్యలు పెరిగే అవకాశం ఉంది. రెండు వారాలకొకసారి తినడం మంచిదని నిపుణులు చెబుతున్నారు.

3 / 5
కొందరు ఏం ఆలోచించకుండా మటన్ తినేస్తారు. కానీ, తిన్న తర్వాత ఎన్నో అనారోగ్య సమస్యలు వస్తాయి. కాబట్టి, గుండె సమస్యలు ఉన్న వారు నోటిని కంట్రోల్ చేసుకోవడం చాలా మంచిది.

4 / 5
నిపుణులు పరిశోధనలు చేసి చెప్పిన దాని ప్రకారం.. గుండె పోటుతో ఇబ్బంది పడేవారు చికెన్‌ను తక్కువగా తీసుకోవాలని అంటున్నారు.  
ఇక మటన్‌‌ కు దూరం ఉంటేనే బెటర్ అని చెబుతున్నారు.

నిపుణులు పరిశోధనలు చేసి చెప్పిన దాని ప్రకారం.. గుండె పోటుతో ఇబ్బంది పడేవారు చికెన్‌ను తక్కువగా తీసుకోవాలని అంటున్నారు. ఇక మటన్‌‌ కు దూరం ఉంటేనే బెటర్ అని చెబుతున్నారు.

5 / 5
Follow Us
ఆధార్ కార్డు ద్వారా డబ్బులు విత్ డ్రా చేస్తున్నారా..? జాగ్రత్త..

ఓటీటీలో సూపర్ హిట్ క్రైమ్ థ్రిల్లర్.. IMDBలో 7.2 రేటింగ్

వెంటాడిన మృత్యువు.. కారులో ఒక్కసారిగా మంటలు..

రైల్వే స్టేషన్లలో నీరు తాగొచ్చా?తనిఖీల్లో బయటపడ్డ నిజాలు ఇవే!

ముళ్లకంపలపై పూజారి విన్యాసాలు..గాల్లో తిరిగే వింత ఆచారం..!

పిల్లలు పట్టించుకోవడం లేదు.. తల్లిదండ్రుల కన్నీటి గాథ

యూపీఐ ఛార్జీల నుంచి తప్పించుకునేందుకు ఈ ట్రిక్ పాటిస్తున్నారా..?

మొసళ్ల నదిలో 12 గంటలు.. 30 కి.మీ కొట్టుకొచ్చిన బామ్మ!

ప్రపంచ కప్ షెడ్యూల్లో బిగ్ ట్విస్ట్ ఇచ్చిన ఐసీసీ.. అదేంటంటే ?

ఈ కుర్రాడు ఇప్పుడు టాలీవుడ్‌లో క్రేజీ హీరో.. ఎవరో గుర్తు పట్టారా?