AQI
Sign In

By signing in or creating an account, you agree with Associated Broadcasting Company's Terms & Conditions and Privacy Policy.

Beauty Tips: ఖరీదైన మేకప్‌ కిట్స్ వద్దు.. ఈ సింపుల్ టిప్స్ పాటిస్తే.. కొరియన్స్‌లా మెరిచే చర్మం మీ సొంతం!

Glowing skin tips: జపనీస్, కొరియన్స్‌లా అందంగా కనిపించాలని ప్రతి ఒక్కరూ అనుకుంటారు. అందుకోసం బ్యూటీ పార్లర్లకు వెళ్తూ.. ఖరీదైన మేకప్ కిట్స్ వాడుతూ ఉంటారు. కానీ దీని వల్ల కోన్ని సార్లు అందమైన ముఖం పొందడం కాదు.. లేని పోని సమస్యలను కొని తెచ్చుకుంటారు. కాబట్టి ఎలాంటి ఖరీదైన క్రీములు, ఫేస్ ప్యాక్‌లు లేకుండా సహజంగా చర్మాన్ని అందంగా ఎలా మార్చుకోవాలో ఇక్కడ తెలుసుకుందాం.

Anand T
|

Updated on: Jan 28, 2026 | 4:11 PM

Share
డబుల్ క్లెన్సింగ్ టెక్నిక్: జపాన్‌లో, మహిళలు తమ ముఖాన్ని చాలా సున్నితంగా, సున్నితమైన చేతులతో శుభ్రం చేసుకుంటారు. ముందుగా, ఆయిల్-బేస్డ్ క్లెన్సర్‌తో మేకప్ ,సన్‌స్క్రీన్‌ను తొలగించండి. తర్వాత, తేలికపాటి నీటి ఆధారిత క్లెన్సర్‌తో మురికిని శుభ్రం చేయండి. ఇది చర్మాన్ని శుభ్రంగా ఉంచుతుంది కానీ పొడిగా ఉండదు.

1 / 6
మీ చర్మాన్ని హైడ్రేట్ గా ఉంచుకోండి: జపనీర్, కొరియన్స్ ముఖం ఎల్లప్పుడూ మెరుస్తూ ఉండేందుకు ప్రధాన కారణం వాళ్లు ఫేస్‌లకు ఎలాంటి మందపాటి క్రీములను పూయరు. వాళ్లు ఎల్లప్పుడూ చర్మాన్ని హైడ్రేట్‌గా ఉండేలా చూసుకుంటారు. ఇందుకోసం వాళ్లు తేలికపాటి లోషన్, సీరం, ఆపై మాయిశ్చరైజర్ అప్లై చేస్తారు. ఇది చర్మాన్ని ఎప్పుడూ తేమగా ఉంచుతుంది.

2 / 6
సరైన ఆహారం, తినే పద్దతి: మనం ఆరోగ్యంగా ఉండాలంటే మనం తీసుకునే ఆహారమే అందులో ముఖ్య పాత్ర పోషిస్తుంది. కాబట్టి మనం ఎలాంటి ఆహారం తీసుకుంటున్నామనేది తెలుసుకోవడం చాలా ముఖ్యం. మీరు మీ ఆహారంలో త్వరగా జీర్ణమయ్యే, చర్మ ఆరోగ్యానికి అవసరమైన పోషకాలు ఉన్న ఆహార పదార్థాలను ఎంచుకోండి. అంటే చేపలు, ఆకుపచ్చ కూరగాయలు ,గ్రీన్ టీ వంటి ఆహారాలు ఉంటాయి, ఇవి చర్మానికి కూడా చాలా ప్రయోజనకరంగా ఉంటాయి.

3 / 6
సహజ పదార్ధాలను వాడండి: చాలా మంది చర్మ ఆరోగ్యం కోసం బయట మార్కెట్‌లో దొరికే రసాయన ఉత్పత్తులను వాడుతూ ఉంటారు. కానీ జపనీస్ మహిళలు మాత్రం.. వారు సహజంగా ప్రకృతిలో దొరికే అలోవీర, బియ్యం ఊక, గ్రీన్ టీ ,కామెల్లియా నూనె వంటి సహజ పదార్థాలను ఉపయోగిస్తారు. వీటిలో యాంటీఆక్సిడెంట్లు, విటమిన్లు పుష్కలంగా ఉంటాయి. ఇవి వృద్ధాప్య సంకేతాలను తగ్గించడంలో సహాయపడతాయి.

4 / 6
సూర్యరశ్మి నుంచి కాపాడుకోవడం: మార్నింగ్ కా్కుండా ఇతర సమయాల్లో సూర్యుడి నుంచి వచ్చే కిరణాలు నేరుగా చర్మంపై పడడం వల్ల చర్మంపై ముడతలు రావడం, నల్లటి మచ్చలు ఏర్పడడం జరుగుతుంది. కాబట్టి మీరు బయటకు వెళ్లేప్పుడు కచ్చితంగా సన్‌స్క్రీన్‌ను వాడండి. జపనీస్ మహిళలు సూర్యుడు లేని సమయంలో కూడా ప్రతిరోజూ సన్‌స్క్రీన్‌ను రాసుకుంటారు, తద్వారా ఆరోగ్యకరమైన చర్మాన్ని పొందుతారు. ఇది చర్మాన్ని హైడ్రేట్ గా ఉంచుతుంది. అకాల వృద్ధాప్యాన్ని నివారిస్తుంది.

5 / 6
సరైన నిద్ర: ఆరోగ్యకరమైన చర్మానికి మంచి నిద్ర చాలా అవసరం. చాలా మంది చర్మాన్ని ఆరోగ్యండా ఉంచుకునేందుకు రాత్రి పడుకునే ముందు ముఖాన్ని శుభ్రంగా కడుక్కొని, మాయిశ్చరైజర్ రాసుకొని తేలికగా మసాజ్ చేసుకుంటారు. ఆ వెంటనే నిద్రపోతారు. దీంతో ఆ రోజు ముగిసిపోతోందని శరీరానికి సంకేతం ఇస్తుంది. దీని వల్ల వాళ్లు ప్రశాంతమైన నిద్రను పొందుతారు. ఇలా క్రమం తప్పకుండా చేయడం ద్వారా మీ చర్మ ఆరోగ్యం మెరుగుపడుతుంది.( Note: పైన పేర్కొన్న అంశాలు ఇంటర్నెట్, నివేదికల నుంచి సేకరించిన సమాచారం ఆధారంగా అందించబడినవి.. వీటిని టీవీ9 దృవీకరించట్లేదు. వీటిపై మీకేవైనా సందేహాలు ఉంటే నిపుణులను సంప్రదించండి)

6 / 6
ఈ సింపుల్ టిప్స్ పాటిస్తే.. కొరియన్స్‌లా మెరిచే చర్మం మీ సొంతం!

వివాదంలో బిగ్‌బాస్ 7 టైటిల్ విన్నర్.. ఆలయ నిషేధాన్ని ఉల్లంఘించి

జబర్దస్త్‌లో సుధీర్, హైపర్ ఆది కంటే ఎక్కువ రెమ్యునరేషన్..

హిట్టు అంటే ఇది.. కేవలం 5 కోట్లతో తీస్తే 30 కోట్ల కలెక్షన్స్..

వాలంటైన్స్ డే : ప్రపోజ్ చేయడానికి టాప్ 5 రొమాంటిక్ ప్లేసెస్ ఇవే

జర పైలం.. ఈ రాశుల వారిని ఆడుకోబోతున్న శని.. నిత్యం నిందల పాలే!

ఆఫీసులో ఎంత కష్టపడినా ఫలితం లేదా.. పాటించాల్సిన వాస్తు నియమాలివే

బరువు తగ్గించే ఇడ్లీలు.. కొత్త హెల్తీ ట్రెండ్.. స్లిమ్‌ అవుతారు

పీఎం కిసాన్ నిధుల విడుదలపై కీలక అప్డేట్.. అకౌంట్లోకి అప్పుడే..

ఒక్కరు.. ఇద్దరు కాదు.. ఏకంగా 148 మందితో నెట్‌వర్క్..