వేపతో వెయ్యి లాభాలు..! మిలమిలలాడే అందం, మంచి ఆరోగ్యం సొంతం..
వేప చెట్టు సంపూర్ణ ఆరోగ్యాన్ని పెంచుతుందనే సంగతి మన అందరికీ తెలిసిందే. వేప రుచి చేదుగా ఉన్నా, దానిలోని గుణాలు మనల్ని అనేక వ్యాధుల నుంచి కాపాడతాయి. వేప చెట్టులోని ప్రతిదీ ఆరోగ్య ప్రయోజనాలను కలిగిస్తుంది. వేప బెరడు, ఆకులు, పువ్వులు, గింజలు, కలప, నూనె ఇంకా పిట్టు ఇలా అన్ని భాగాలు ఆరోగ్యం పెంచడంలో చాలా ఉపయోగపడుతుంది. కడుపునొప్పి, ఆకలి లేకపోవడం ఇంకా చర్మ వ్యాధులు, గుండె, రక్తనాణాల వ్యాధులను వేప ఈజీగా తగ్గిస్తుంది. అలాగే అల్సర్, బర్నింగ్, గ్యాస్, కంటి రుగ్మతలకు కూడా ఈ వేప చక్కని పరిష్కారంగా పని చేస్తుంది.

1 / 5

2 / 5

3 / 5

4 / 5

5 / 5
