AQI
TV9 Network
User
Sign In

By signing in or creating an account, you agree with Associated Broadcasting Company's Terms & Conditions and Privacy Policy.

కాసుల వర్షం కురిపించనున్న శుక్రుడు.. వీరి జీవితాల్లో కొత్త వెలుగులు!

జ్యోతిష్య శాస్త్రంలో శుక్రగ్రహాన్ని సంపదకు , ఆనందానికి, శ్రేయస్సుకు చిహ్నంగా భావిస్తారు. అన్ని గ్రహాల్లోకెళ్ల శక్తివంతమైన గ్రహం ఇది. అయితే దీని ప్రభావంతో మూడు రాశుల జీవితాల్లో కొత్త వెలుగులు చోటుచేసుకోనున్నాయి. కాగా, ఆ రాశులు ఏవో ఇప్పుడు మనం చూద్దాం.

Samatha J
|

Updated on: Jun 27, 2025 | 9:43 PM

Share
అన్ని గ్రహాల్లో కెల్లా శుక్రగ్రహాన్ని శుభ గ్రహాం అంటారు. అంతే కాకుండా సంపద గ్రహాం అని కూడా అంటారు. అయితే ఈ మాసం చివరిలో శుక్రుడు తన రాశిని మార్చుకోబోతున్నాడు. జూన్ 29న వృషభ రాశిలోకి సంచారం చేయనున్నాడు. అందువలన శుక్రుడి సంచారంతో మూడు రాశుల వారి జీవితంలో కొత్త వెలుగులు నిండనున్నాయంట. ఇంతకీ ఆ రాశులు ఏవి అంటే?

1 / 5
మేషరాశి : శుక్రుడు వృషభ రాశిలోకి సంచారం చేయడం వలన మేషరాశి వారికి అద్భుతంగా ఉండబోతుంది. ఈ రాశుల వారు చాలా ఆనందంగా ఉంటారు. ఆర్థిక సమస్యలు తొలిగిపోవడంతో కుటుంబంలో కూడా సంతోషకర వాతావరణం నెలకొంటుంది. అంతే కాకుండా ఈ రాశుల వారు ఉద్యోగంలో ప్రమోషన్ పొందే అవకాశం కూడా ఉంది. విద్యార్థులకు కలిసి వస్తుంది. మంచి కాలేజీల్లో సీటు సంపాదిస్తారు.

2 / 5
మేష రాశి : అంతే కాకుండా మొండి బాకీలు వసూలు అవుతాయి. వ్యాపారస్థులు తమ వ్యాపారంలో మంచి లాభాలు పొందుతారు. పెట్టుబడులు పెట్టడానికి కూడా ఇది మంచి సమయం. ఎవరైతే చాలా కాలంగా ఉద్యోగం కోసం ఎదురు చూస్తున్నారో వారికి ఇది మంచి సమయం అని చెప్పాలి. త్వరగా ఉద్యోగంలో చేరే అవకాశం కూడా ఉంది. ఇంటా బయట సంతోషకర వాతావరణం నెలకొంటుంది.

3 / 5
తుల రాశి : శుభానికి చిహ్నం అయిన శుక్రుడి సంచారం వలన తుల రాశి వారు శుభవార్తలు వింటారు. ఆకస్మిక ధనలాభాన్ని పొందుతారు. అంతే కాకుండా నూతన వస్తు, ఆభరణాలను కొనుగోలు చేసే అవకాశం ఉంది. శుభకార్యాలు ఫలిస్తాయి. కళారంగంలో ఉన్న వారికి అద్భుతంగా ఉంటుంది. సన్మానాలు జరిగే అవకాశం ఉంది. ఇంటా బయట అన్ని విధాల అద్భుతంగా ఉంటుంది.

4 / 5
సింహ రాశి : శుక్రుడి సంచారం వీరి అదృష్టాన్ని తీసుకొస్తుంది. శుభకార్య ప్రయత్నాలు సులభంగా నెరవేరుతాయి. కుటుంబంలో ఆనందకర వాతావరణం నెలకొంటుంది బంధు, మిత్రులతో సరదాగా గడుపుతారు. ఆకస్మిక ప్రయాణాలు చేయాల్సి వస్తుంది. ఈ ప్రయాణాల వల్ల లాభం చేకూరుతుంది. శ్రమకు తగిన ప్రతిఫలం లభిస్తుంది. ధనలాభం కలుగుతంది. సమాజంలో గౌరవ మర్యాదలు లభిస్తాయి. అన్నివిధాలా సుఖాన్ని పొందుతారు.

5 / 5
Follow Us
సింగిల్‌గానే ఫుల్ హ్యాపీ అంటున్న హన్సిక..

అనాథాశ్రమంలో పెరిగింది.. రెండేళ్లు పానీపూరితో ఆకలి తీర్చుకుంది

బంగారం వేసుకుంటే ఈ రాశుల వారికి లక్ష్మీ కటాక్షం ఖాయం

హైదరాబాద్‌లో ఇల్లు కొంటున్నారా.? ఇవి తెలియకపోతే మీ జేబుకు చిల్లే

ఒంటిపై 250 టాటూలు..భర్త వికృత చేష్టలకు బలైపోయిన మహిళ కథ!

కవలల అద్భుతం.. ఇంటర్‌లో ఒకే మార్కులు సాధించి సంచలనం

మీరు కారుకు ఇలాంటి డోర్ హ్యాండిల్స్ ఉన్నాయా? అయితే జాగ్రత్త

వెల్లుల్లి కోడిగుడ్డు కారం.. హోటల్ స్టైల్ ఇంట్లోనే

చక్రపాణి 'చక్రవ్యూహం' అదిరిపోయిందిగా.. రూ. 2.65 కోట్లు స్వాహా..

కేవలం 6 నిమిషాలే..ప్రతీ రోజూ చేశారంటే మీ శరీరంలో జరిగేది మ్యాజిక్