Natural Antacid: గ్యాస్, ఎసిడిటీ, ఉబ్బరంతో ఇబ్బంది పడుతున్నారా.. తక్షణ రిలీఫ్ కోసం ఈ పానీయం ట్రై చేయండి..

ఉరుకుల పరుగుల జీవితంలో కాలంతో పోటీ పడుతూ సాగుతున్నారు నేటి జనరేషన్. దీంతో సమయానికి తిండి, నిద్ర అనే మాట మరచిపోయారు. సమయం సందర్భం లేకుండా ఎప్పుడు ఏది దొరికితే అది తినేయ్యడమే అన్న చందంగా సాగుతుంది. ఇంకా చెప్పాలంటే అధికంగా ఆహారం తీసుకుంటున్నారు.. లేకపోతే తినడం అన్న మాట మరచిపోతున్నారు. దీంతో జీర్ణక్రియపై చెడు ప్రభావం పడి అసిడిటీ, గ్యాస్ట్రిక్ , ఉబ్బరం వంటి సమస్యలతో ఇబ్బంది పడుతున్నారు. ఈ సమస్య పెద్దలకు మాత్రమే కాదు పిల్లలకు కూడా కలుగుతుంది. అయితే ఈ సమస్యల నుంచి ఉపశమనం కోసం మెడిసిన్స్ బదులుగా నిమిషాల్లో తక్షణ రిలీఫ్ కోసం ఇంట్లో తయారుచేసిన పానీయం బెస్ట్ అని అంటున్నారు.

|

Updated on: Jun 18, 2024 | 5:29 PM

అసిడిటీ, గ్యాస్ట్రిక్ , ఉబ్బరం వంటి సమస్యలతో ఇబ్బండే వారి సంఖ్య పెరుగుతుంది. అంతేకాదు చాలా మంది అజీర్తితో ఇబ్బంది పడుతున్నారు కూడా.. దీంతో చాలా మంది యాంటాసిడ్ లను తీసుకుంటున్నారు. అయితే ఇవి ఎక్కువగా తీసుకుంటే ఆరోగ్యానికి బదులుగా అనారోగ్యం బారిన పడవచ్చు. గ్యాస్-గుండె మంట సమస్యను నివారించడానికి ఈ డ్రింక్ తాగితే 5 నిమిషాల్లో గ్యాస్ తగ్గుతుంది.

1 / 7
దాదాపు రోజు గ్యాస్ , ఉబ్బరం, మంటతో బాధపడుతుంటే.. ఈ బాధను భరించడం కష్టం. అంటే జీర్ణవ్యవస్థ ఆరోగ్యం అస్సలు బాగోలేదని.. లేదని అర్ధం. గ్యాస్ , గుండెల్లో మంట వంటి సమస్యల నుంచి బయటపడాలంటే ఆహారం, పానీయాలపై అవగాహన పెంచుకోవాలి. పుష్కలంగా నీరు తాగాలి. వ్యాయామం చేయాలి.

2 / 7
గ్యాస్ , గుండెల్లో మంట సమస్యను నివారించడానికి సరైన సమయంలో తినడం, త్రాగడం కూడా చాలా ముఖ్యం. కొన్నిసార్లు ఖాళీ కడుపుతో ఉంటే పిత్త మొత్తం పెరుగుతుంది. ఇది కడుపు, యాసిడ్ రిఫ్లక్స్‌లో హానికరమైన పదార్థాలు పేరుకుపోవడానికి కారణమవుతుంది.

3 / 7
అస్తామని తేనుపులు వస్తుంటే ఆహారం సరిగా జీర్ణం కాలేదని అర్థం. ఛాతీ , గొంతు మంట సమస్య కూడా ఇబ్బంది పెడుతూ ఉంటుంది. అయితే చాలా మంది అజీర్తిని నివారించడానికి కొన్ని సార్లు  యాంటాసిడ్‌లను తీసుకుంటారు. అయితే అది ప్రతికూలంగా ఉండవచ్చు. గ్యాస్-గుండె మంట సమస్యను నివారించడానికి ఇంటి చిట్కాలు బెస్ట్ రిజల్ట్స్ ఇస్తాయి.

4 / 7
యాంటాసిడ్‌లు గ్యాస్‌ నుంచి తక్షణమే ఉపశమనం ఇచ్చినట్లే.. ఇంటిలో తయారు చేసిన పానీయం కూడా రిలీఫ్ ఇస్తుంది. ఈ పానీయాన్ని కేవలం 3 పదార్థాలతో తయారు చేసుకోవచ్చు. సోంపు, యాలకులు, జీలకర్ర చాలు.

5 / 7
ఒక గ్లాసు నీటిలో 4 చిన్న ఏలకులు, 1 టీస్పూన్ సోపు, జీలకర్ర కలపండి. మిశ్రమాన్ని అధిక వేడి మీద మరిగించండి. నీరు మరిగేటప్పుడు.. మంటను తగ్గించి కొంచెం సేపు మరిగించండి. తర్వాత గ్యాస్‌ను ఆపివేసి నీటిని వడకట్టండి

6 / 7
గ్యాస్-గుండెల్లో మంటతో ఇబ్బంది పడుతుంటే లేదా రెస్టారెంట్ లో తిన్న రోజున ఈ పానీయం తాగవచ్చు. ఈ పానీయం గ్యాస్‌ను తగ్గిస్తుంది, 5 నిమిషాల్లో త్రేనుపు ఆపుతుంది. ఈ డ్రింక్‌ని రోజూ తీసుకోవడం వల్ల జీర్ణవ్యవస్థ మెరుగుపడుతుంది.

7 / 7
Follow us
30 ముక్కలుగా నరికి ఫ్రిడ్జ్‌‌లో దాచిపెట్టిన హంతకుడు.! 8 బృందాలు..

వెరైటీగా ఎగ్ సేమియా చేయండి.. పిల్లలు ఇష్టపడి మరీ తింటారు!

ఏటీఎం చోరీ ముఠా గుట్టురట్టు.. ఛేజింగ్‌లో ఒక నిందితుడు హతం..

అది మనుషుల ఆస్పత్రా.. కుక్కల డెన్నా.? ఆస్పత్రిలో కుక్కల గుంపు..

NDDB రిపోర్టును తప్పుబడతారా.? సీఎం చంద్రబాబు కీలక వ్యాఖ్యలు..

గ్రీన్‌ కార్డ్‌ హోల్డర్స్‌కు గుడ్‌న్యూస్‌.! కార్డ్‌ వ్యాలిడిటీ..

కమెడియన్ లక్ష్మీపతి కొడుకు ఇప్పుడు టాలీవుడ్‌లో టాప్ హీరో..

ప్లాస్టిక్ ప్యాకేజీలో ఫుడ్ రొమ్ము క్యాన్సర్ ప్రమాదాన్నిపెంచుతుంది

ఉల్లికారంతో ఇలా కోడిగుడ్డు ఫ్రై చేయండి.. టేస్ట్ వేరే లెవల్ అంతే!

అక్టోబర్ నెలలో వారి జీవితాల్లో సరికొత్త సంచలనాలు..
అక్టోబర్ నెలలో వారి జీవితాల్లో సరికొత్త సంచలనాలు..
30 ముక్కలుగా నరికి ఫ్రిడ్జ్‌‌లో దాచిపెట్టిన హంతకుడు.! 8 బృందాలు..
30 ముక్కలుగా నరికి ఫ్రిడ్జ్‌‌లో దాచిపెట్టిన హంతకుడు.! 8 బృందాలు..
అది మనుషుల ఆస్పత్రా.. కుక్కల డెన్నా.? ఆస్పత్రిలో కుక్కల గుంపు..
అది మనుషుల ఆస్పత్రా.. కుక్కల డెన్నా.? ఆస్పత్రిలో కుక్కల గుంపు..
గ్రీన్‌ కార్డ్‌ హోల్డర్స్‌కు గుడ్‌న్యూస్‌.! కార్డ్‌ వ్యాలిడిటీ..
గ్రీన్‌ కార్డ్‌ హోల్డర్స్‌కు గుడ్‌న్యూస్‌.! కార్డ్‌ వ్యాలిడిటీ..
పింఛన్‌దారులకు శుభవార్త.! ఇకపై ఇంటి నుంచే లైఫ్‌ సర్టిఫికెట్‌..

క్లాస్‌లో లెక్చరర్‌ పాఠాలు చెప్తుండగా షాక్.! భయంతో స్టూడెంట్స్‌.!

మైసూర్‌ ప్యాలస్‌ వద్ద ఏనుగుల బీభత్సం.. అసలేం జరిగింది.?

విజయవాడలో ‘హరిహర వీరమల్లు’ సెట్‌.! అన్ని సెట్ పవన్ రావడమే లేటు..

హిట్టా.? ఫట్టా.? ఎరుపెక్కిన సంద్రం నిలబడిందా.! రివ్యూ.

ఇంకా పెళ్లే కాలేదు.. అప్పుడే పిల్లలంటూ మురిపెం

అప్పుడే OTTలోకి వచ్చిన.. 700కోట్ల కలెక్షన్స్‌ స్త్రీ2 సినిమా..