మొహరం స్పెషల్ దమ్ కే రోట్.. నెయ్యితో చేసే ఈ స్వీట్ ఇంట్లోనే ఇలా ఈజీగా చేసేయండి
మొహరం పండుగ రోజున ఈ స్పెషల్ దమ్ కే రోట్ రెసిపీని మీ ఇంట్లోనే ఈజీగా చేసేయండి. ఈ పండుగ సందర్భంగా ఎంతో మంది ఇష్టంగా చేసుకునే సాంప్రదాయ స్వీట్. దీనికోసం గోధుమ పిండి, నెయ్యి, బెల్లం వాడతారు. ఈ స్వీట్ బయట కరకరలాడుతూ ఉన్నా, లోపల మాత్రం మెత్తగా ఉంటుంది.

1 / 5

2 / 5

3 / 5

4 / 5

5 / 5
Follow Us
