Credit Card: క్రెడిట్ కార్డు ఉన్నవారికి పండగే.. ఈ విషయం తెలిస్తే ఎగిరి గంతేస్తారు.. భారీగా డబ్బులు ఆదా..
క్రెడిట్ కార్డుల ద్వారా చేసే ఖర్చులపై బ్యాంకులు రివార్డ్ పాయింట్లను అందిస్తూ ఉంటాయనే విషయం తెలిసిందే. కార్డు ద్వారా చేసే ప్రతీ రూ.100 ఖర్చులపై రివార్డ్ పాయింట్లను జారీ చేస్తాయి. వీటిని ఆన్‌లైన్‌లో ఏమైనా వస్తువుల కొనుగోలు కోసం ఉపయోగించుకోవచ్చు. వీటిని ఎలా వాడుకోవాలనేది చూద్దాం.

1 / 5

2 / 5

3 / 5

4 / 5

5 / 5
Follow Us
