Gold Prices: బంగారం ధరల్లో భారీ మార్పులు.. ఒక్కరోజులోనే తారుమారు… ప్రస్తుతం తులం ఎంత ఉందంటే..?
బంగారం, వెండి ధరలు మరోసారి పెరిగాయి. గత కొద్ది వారాలుగా పడిపోతున్న ధరలకు బ్రేక్ పడింది. శుక్రవారం ఒక్కసారిగా ధరలు పెరుగుదల నమోదు చేశాయి. డాలర్ బలపడటం, ఫెడ్ వడ్డీ రేట్ల పెరుగుదల వార్తల క్రమంలో ధరలు డౌన్ అవుతున్నాయి. అయితే ఉన్నట్లుండి మళ్లీ పెరిగాయి.

1 / 5

2 / 5

3 / 5

4 / 5

5 / 5
Follow Us
