కిడ్నీల్లో రాళ్ళు రాకుండా ఉండాలంటే ఈ జ్యూస్ ఒక్క గ్లాస్ తాగితే చాలు
Prasanna Yadla
25 June 2026
Pic credit - Pinterest
ఈ రోజుల్లో కిడ్నీల్లో రాళ్ళ సమస్య సర్వ సాధారణమైంది. ఇలాంటి వాళ్ళు ఈ జ్యూస్ తాగితే సరిపోతుంది
కిడ్నీల్లో రాళ్ళ సమస్య
ఈ జ్యూస్ మరేదో కాదు.. కొత్తిమీర జ్యూస్.. మీరు ఒక్క గ్లాస్ తాగితే చాలు, కిడ్నీల్లో రాళ్లు రాకుండా ఉంటాయి
కొత్తిమీర జ్యూస్..
మరి, అస్సలు లేట్ చేయకుండా దీనిని ఎలా చేయాలో ఇక్కడ వివరంగా చదివి తెలుసుకుందాం..
ఎలా చేయాలంటే
ముందుగా ఒక కట్ట కొత్తిమీరను తీసుకుని రెండు, మూడు సార్లు బాగా కడిగి పక్కన పెట్టుకోవాలి
స్టెప్ 1
ఇంకా ఈ కొత్తిమీరతో పాటు కొద్దిగా అల్లం ముక్క, ఇంకా నాలుగు పచ్చిమిర్చిని రెడీ చేసి పెట్టుకోవాలి
స్టెప్ 2
ఇక ఇప్పుడు ఒక టేబుల్ స్పూన్ నిమ్మకాయ రసం, కొద్దిగా జీలకర్ర పొడి, అలాగే చిటికెడు ఉప్పును కూడా తీసుకోవాలి.
స్టెప్ 3
మిక్సీ జార్ తీసుకుని దానిలో ఇది వేసి తాగితే కిడ్నీలో రాళ్ళు రాకుండా ఉంటాయి మీరు కూడా ఇంట్లో ట్రై చేయండి
కొత్తిమీర జ్యూస్
(నోట్ : ఇందులోని అంశాలు కేవలం అవగాహన కోసం మాత్రమే. నిపుణులు అందించిన సమాచారం ప్రకారం ఇక్కడ తెలియజేయడమైనది. ఆరోగ్యరీత్యా ఎలాంటి సమస్యలు ఉన్నానేరుగా వైద్య నిపుణులను సంప్రదించడం మంచిది)