గోంగూర చికెన్ వీళ్లు మాత్రం అస్సలు తినకూడదు 

Prasanna Yadla

 25 June  2026

Pic credit - Pinterest

ఇది మంచిగా ఉంది కదా అని ఎగబడి మరి దీనిని తినొద్దు. ఇక కొందరైతే దీన్ని అసలు తినకూడదు 

గోంగూర, చికెన్ 

ఇది మంచిగా ఉంది కదా అని ఎగబడి మరి దీనిని తినొద్దు. ఇక కొందరైతే దీన్ని అసలు తినకూడదు 

ఎగబడి మరి తినొద్దు

మరి, ఏ సమస్యలు ఉన్నవాళ్లు వీటిని తినకూడదో ఇక్కడ చదివి వివరంగా తెలుసుకుందాం..

వీటిని ఎవరు తినకూడదంటే

ఇంకా అసిడిటీ, గ్యాస్ట్రిక్ సమస్యలు ఉన్న వాళ్ళు కూడా వీటిని ఎక్కువగా తినకూడదని వైద్యులు చెబుతున్నారు 

 అసిడిటీ, గ్యాస్ట్రిక్ సమస్యలు

అలాగే, ఇంకా కడుపులో అల్సర్ లేదా మంట ఉన్నవాళ్లు కూడా పులుపును ఎక్కువగా తినకూడదు

కడుపులో అల్సర్

ఇంకా బీపీ కోసం ఉప్పు తినని వాళ్ళు కూడా ఈ గోంగూర చికెన్‌లో ఉప్పు మరి ఎక్కువ లేకుండా చూసుకోవాలి.

బీపీ కోసం

అలాగే, కిడ్నీ సమస్యలు ఉన్నవాళ్లు కూడా ఈ కాంబినేషన్ కూరలు ఎక్కువగా తినకూడదని డాక్టర్స్ చెబుతున్నారు  

కిడ్నీ సమస్యలు 

(నోట్ : ఇందులోని అంశాలు కేవలం అవగాహన కోసం మాత్రమే. నిపుణులు అందించిన సమాచారం ప్రకారం ఇక్కడ తెలియజేయడమైనది. ఆరోగ్యరీత్యా ఎలాంటి సమస్యలు ఉన్నానేరుగా వైద్య నిపుణులను సంప్రదించడం మంచిది)

నోట్