చుక్కనూనె లేకుండా నోటికి భలే రుచిగా వుండే చిక్కుడుకాయ పచ్చడి.. ఇలా చేస్తే అన్నం అంతా తినేయచ్చు
చుక్క నూనె లేకుండా ఈ చిక్కుడుకాయ పచ్చడి రెసిపీ తింటే ఆరోగ్యానికి కూడా చాలా మంచిది. ఇంకా దీనిని చాలా తక్కువ పదార్థాలతో ఇంట్లోనే చేసేయోచ్చు. ఒక్క చుక్క నూనె కూడా వాడకుండా చేసే చిక్కుడుకాయ పచ్చడి వేడి అన్నం, ఇడ్లీ, దోసె, రోటీల్లోకి అద్భుతంగా ఉంటుంది.

1 / 5

2 / 5

3 / 5

4 / 5

5 / 5
Follow Us
