పల్లీ vs బాదం.. ఆరోగ్యానికి ఏది బెస్ట్..? బరువు తగ్గాలంటే ఏది తినాలో తెలుసుకోండి..
మనలో చాలా మందికి రాత్రిపూట బాదం పప్పులను నానబెట్టి ఉదయాన్నే తినే అలవాటు ఉంటుంది. ఇలా తినడం వల్ల మెదడు చురుకుగా ఉంటుందని, బలం పెరుగుతుందని, బరువు తగ్గడానికి అద్భుతంగా సాయపడుతుందనేది చాలా మంది నమ్మకం. అయితే బాదం కంటే మనకు ఈజీగా, తక్కువ ధరకే లభించే మరో ఆరోగ్యకరమైన ప్రత్యామ్నాయం పల్లీలు. పోషకాలకు నిలయమైన పల్లీ కూడా బరువు తగ్గడంలో శరీరానికి శక్తిని ఇవ్వడంలో అద్భుతంగా సాయపడుతుంది. ఇంతకీ ఈ రెండింటిలో ఏది బెస్ట్? అనేది తెలుసుకుందాం..

1 / 5

2 / 5

3 / 5

4 / 5

5 / 5
Follow Us
