Ram Charan : ఇది మాస్ కాంబో భయ్యో.. రామ్ చరణ్‌తో క్రేజీ హీరోయిన్ స్పెషల్ సాంగ్.. థియేటర్లు దద్ధిరిల్లిపోవాల్సిందే..
ప్రస్తుతం మెగా పవర్ స్టార్ రామ్ చరణ్ పెద్ది చిత్రంలో నటిస్తున్న సంగతి తెలిసిందే. ఆర్ఆర్ఆర్ తర్వాత చరణ్ నటిస్తున్న ఈ ప్రాజెక్ట్ పై ఇప్పటికే భారీ అంచనాలు ఉన్నాయి. అంతేకాకుండా ఇందులో చరణ్ ఊర మాస్ లుక్కులో కనిపించనున్నారు. దీంతో ఎప్పుడెప్పుడు ఈ మూవీని చూద్దామా అని మెగా ఫ్యాన్స్ ఎంతో ఆసక్తిగా ఎదురుచూస్తున్నారు.

1 / 5

2 / 5

3 / 5

4 / 5

5 / 5
