గుడ్లు: ఆహారం జాబితాలో గుడ్లు ఎల్లప్పుడూ అగ్రస్థానంలోనే ఉంటాయి.. గుడ్లలో అన్ని పోషకాలు సమృద్ధిగా ఉంటుంది.. కాబట్టి దీనిని ప్రతిరోజూ తీసుకోవడం వల్ల మంచి మొత్తంలో కాల్షియం, ఆరోగ్యకరమైన కొవ్వు, కేలరీలు, సోడియం, పొటాషియం, ఐరన్, ప్రొటీన్, విటమిన్ డి, విటమిన్ B6, మెగ్నీషియం అందుతుంది.. కావున రోజూ మీ ఆహారంలో గుడ్లను చేర్చుకోండి.