Zodiac Signs: కుజ సంచారం.. ఈ రాశులకు స్వర్ణయుగం.. ధనం ఎక్కడున్నా మీ దగ్గరికే..!
Mars transit 2026: ఫిబ్రవరి 23న కుజుడు కుంభరాశిలోకి సంచరిస్తాడు. ఈ సంచారము మూడు రాశులకు స్వర్ణయుగానికి నాంది పలుకుతుంది. ఈ రాశుల వారు కెరీర్‌లో పురోగతి, కొత్త బాధ్యతలు, ఆకస్మిక ఆర్థిక లాభాలు, ఆత్మవిశ్వాసం పెరగడం వంటి గొప్ప ప్రయోజనాలను పొందుతారు.

1 / 5

2 / 5

3 / 5

4 / 5

5 / 5
Follow Us
