AQI
TV9 Network
User
Sign In

By signing in or creating an account, you agree with Associated Broadcasting Company's Terms & Conditions and Privacy Policy.

చదివింది ఇంటర్.. కానీ రామ్ చరణ్ తో ఇండస్ట్రీ హిట్ కొట్టింది.. ఈ అమ్మడు ఎవరంటే

మెగా పవర్ స్టార్ రామ్ చరణ్ ప్రస్తుతం పెద్ది సినిమాతో ఫుల్ బిజీగా ఉన్నాడు. బుచ్చిబాబు సన దర్శకత్వంలో పెద్ది సినిమా తెరకెక్కుతున్న విషయం తెలిసిందే.. ఈ సినిమాలో చరణ్ డిఫరెంట్ లుక్ లో కనిపించనున్నాడు. ఇప్పటికే ఈ సినిమా నుంచి విడుదలైన పోస్టర్స్ ప్రేక్షకులను ఆకట్టుకున్నాయి. 

Rajeev Rayala
|

Updated on: Apr 16, 2026 | 1:35 PM

Share

1 / 5
అలాగే ఈ సినిమాకు ఏఆర్ రెహమాన్ సంగీతం అందిస్తున్నారు. ఇప్పటికే ఈ సినిమా నుంచి  విడుదలైన సాంగ్స్ యూట్యూబ్ ను షేక్ చేస్తున్నాయి. ఇప్పటికే రెండు సాంగ్స్ విడుదలయ్యాయి. ఈ సినిమా విడుదల ఆలస్యం అవుతూ వస్తుంది. జూన్ లో సినిమాను విడుదల చేయనున్నట్టు అనౌన్స్ చేశారు. 

2 / 5
ఇదిలా ఉంటే రామ్ చరణ్ సరసన ఇంటర్ చదివిన హీరోయిన్ నటించింది. పైగా ఆ సినిమా బ్లాక్ బస్టర్ హిట్ అయ్యింది. ఇంతకూ ఆ హీరోయిన్ ఎవరో తెలుసా.? ఆమె మరెవరో కాదు బాలీవుడ్ అందాల భామ అలియా భట్. ఈ ముద్దుగుమ్మ తెలుగు ప్రేక్షకులకు సుపరిచితమే.. 

3 / 5
బాలీవుడ్ లో స్టార్ హీరోయిన్ గా రాణించిన ఈ చిన్నది చదివింది మాత్రం ఇంటరే., సిని ఫ్యామిలీ బ్యాగ్రౌండ్ నుంచి వచ్చిన అలియా భట్.. స్టూడెంట్ ఆఫ్ ది ఇయర్ సినిమాతో ఎంట్రీ ఇచ్చింది . ఈ సినిమా మంచి విజయాన్ని అందుకుంది. ఆతర్వాత వరుసగా సినిమాలు చేస్తూ బిజీగా మారింది. 

4 / 5
ఈ క్రమంలోనే రామ్ చరణ్, ఎన్టీఆర్ కలిసి నటించిన ఆర్ఆర్ఆర్ సినిమాలో హీరోయిన్ గా చేసింది. ఈ సినిమా భారీ విజయాన్ని అందుకుంది. మరోసారి తెలుగులో సినిమా చేస్తుందని తెలుస్తుంది. ఇక ఈ అమ్మడు రణబీర్ కపూర్ ను పెళ్లి చేసుకున్న విషయం తెలిసిందే.. 

5 / 5
Follow Us
ఎయిర్‌పోర్టులో అనుమానంగా కనిపించిన ప్రయాణికుడు.. ఆపి చెక్‌ చేయగా.

కరెంట్ లేకపోయినా ఫోన్ ఛార్జ్ చేసుకోవచ్చు.. 5 ట్రిక్స్..

నూనె పీల్చకుండా అదిరిపోయే బలవర్ధకమైన ఉలవ వడలు

'డోంట్ ‍ట్రబుల్ ద ట్రబుల్' సినిమాలో నటించిన ఈ పాప ఎవరో తెలుసా?

మిక్సీ సరిగ్గా తిరగడం లేదా.. జస్ట్ 2 నిమిషాల్లో ఇలా సెట్ చేయండి..

పళ్ళు లేని ముసలివాళ్లు కూడా తినేంత దూదిలాంటి ఆరోగ్యమైన రొట్టెలు

షేన్ వార్న్, జంపా రికార్డులు బ్రేక్ చేసిన కుల్దీప్ యాదవ్

కేవలం రూ.299కే ఫోన్.. ఆరు నెలల రీఛార్జ్ ఫ్రీ..

ఈ గింజలను నానబెట్టి రాస్తే.. జట్టు వద్దన్నా పెరుగుతుందట!

చుక్క నూనె పీల్చకుండా బెలూన్‌లా పొంగే పూరీలు.. ఈ సీక్రెట్ టిప్స్