AQI
TV9 Network
User
Sign In

By signing in or creating an account, you agree with Associated Broadcasting Company's Terms & Conditions and Privacy Policy.

జీడిపప్పు ,మామిడికాయ కూర ఇలా చేస్తే .. రెండు కంచాలు పక్కా

Raw Mango Cashew Curry in Telugu: జీడిపప్పు ,మామిడికాయ కూర ఇలా చేస్తే ఇంటి పక్కన వాళ్లు వాననకి వచ్చేస్తారు. ఇది అంత రుచిగా ఉంటుంది. మరి, ఇంకెందుకు ఆలస్యం దీనికి కావాల్సిన పదార్థాలు, ఎలా తయారు చేయాలో ఇక్కడ వివరంగా చదివి తెలుసుకుందాం

Prasanna Yadla
|

Updated on: Apr 16, 2026 | 1:11 PM

Share
కావాల్సిన పదార్థాలు: ఒక కప్పు మామిడికాయ ముక్కలు, అర కప్పు జీడిపప్పు, ఒక పెద్ద ఉల్లిపాయ, ఒక కప్పు టమోటా ముక్కలు, రెండు పచ్చిమిర్చి, ఒక టేబుల్ అల్లం వెల్లుల్లి పేస్ట్, ఒక టేబుల్ స్పూన్ మిరప పొడి,  అర టేబుల్ స్పూన్ పసుపు, ఒక టేబుల్ స్పూన్ 
ధనియాల పొడి,  ఒక టేబుల్ స్పూన్ గరం మసాలా, రుచికి సరిపడా ఉప్పు, రెండు టేబుల్ స్పూన్స్ నూనె, కరివేపాకు, కొత్తిమీరను తీసుకోవాలి.

కావాల్సిన పదార్థాలు: ఒక కప్పు మామిడికాయ ముక్కలు, అర కప్పు జీడిపప్పు, ఒక పెద్ద ఉల్లిపాయ, ఒక కప్పు టమోటా ముక్కలు, రెండు పచ్చిమిర్చి, ఒక టేబుల్ అల్లం వెల్లుల్లి పేస్ట్, ఒక టేబుల్ స్పూన్ మిరప పొడి, అర టేబుల్ స్పూన్ పసుపు, ఒక టేబుల్ స్పూన్ ధనియాల పొడి, ఒక టేబుల్ స్పూన్ గరం మసాలా, రుచికి సరిపడా ఉప్పు, రెండు టేబుల్ స్పూన్స్ నూనె, కరివేపాకు, కొత్తిమీరను తీసుకోవాలి.

1 / 5
ముందుగా గ్యాస్ వెలిగించి పాన్‌ పెట్టి ఆ తర్వాత దానిలో ఆయిల్ వేసి కరివేపాకు ఆకులు, ఐదు పచ్చిమిర్చిని వేసి బాగా వేయాలి. ఉల్లిపాయ ముక్కలు వేసి గోల్డ్ రంగులోకి మారే వరకు  బాగా వేయించాలి.

2 / 5
 ఇంకా ఒక టేబుల్ స్పూన్ అల్లం వెల్లుల్లి పేస్ట్ వేసి బాగా మిక్స్  అయ్యేలా కలుపుకోవాలి. ఆ తర్వాత టమోటా ముక్కలు వేసి మెత్తగా అయ్యే వరకు వాటిని బాగా ఉడికించాలి.  ఇప్పుడు మామిడికాయ ముక్కలు వేసి వాటిని బాగా కలుపుకోవాలి.

3 / 5
 ఆ తర్వాత ముక్కలు బాగా మగ్గిన తర్వాత మిరపపొడి, అర టేబుల్ స్పూన్ పసుపు, రుచికి సరిపడా ఉప్పు, ఒక టేబుల్ స్పూన్ ధనియాల పొడి వేసి బాగా కలపాలి.

4 / 5
ఆ తర్వాత ఒక గ్లాస్ నీళ్లు పోసి దాని మీద మూత గట్టిగా పెట్టి మామిడికాయ ముక్కలు మెత్తగా అయ్యే వరకు వాటిని బాగా ఉడికించాలి. ఇక చివర్లో నానబెట్టిన జీడిపప్పును దానిలో 10 నిమిషాల పాటు బాగా ఉడికించాలి.  చివర్లో కొత్తిమీర వేసి దించేయాలి.

5 / 5
Follow Us
మా బిడ్డ వ్యాఖ్యలతో మాకేంటి సంబంధం.. కొండా మురళి సంచలన వ్యాఖ్యలు

చక్కెర ధరలపై కేంద్రం గుడ్‌న్యూస్.. త్వరలో తగ్గే ఛాన్స్!

ఇది తింటే చాలు.. తిన్నదంతా ఇట్టే అరిగిపోతుంది.. గ్యాస్ కూడా రాదు

జైస్వాల్‌నే కాదు వైభవ్‌ని కూడా శిక్షించాల్సిందే..

షాకిచ్చిన ట్రంప్..వీసా అపాయింట్‌మెంట్లు నిలిపివేత!

పరమ చెత్త సినిమా.. 45 కోట్లు పెడితే పబ్లిసిటీ డబ్బులు రాలేదు..

చేప ముల్లు గొంతులో ఇరుక్కుంటే వెంటనే ఇలా చేయండి.. దెబ్బకు రిలీఫ్

24 ఏళ్ల గిన్నిస్‌ రికార్డ్‌ను బ్రేక్‌ చేసిన విచిత్ర పిల్లి! ఆకారం

హైదరాబాద్‌లోని పలు ప్రాంతాల్లో కురుస్తున్న వర్షం

కడుపుతో ఉన్నప్పుడు వర్కవుట్స్ చేయొచ్చా.. సమంత ఏం చెప్పిందంటే..