AQI
TV9 Network
User
Sign In

By signing in or creating an account, you agree with Associated Broadcasting Company's Terms & Conditions and Privacy Policy.

Telugu Cinema : రూ.270 కోట్ల బడ్జెట్.. రూ.700 కోట్ల కలెక్షన్స్.. ఏడాదిగా ఓటీటీలో సంచలనం..

ఇటీవల భారీ బడ్జెట్ చిత్రాలు బాక్సాఫీస్ వద్ద సూపర్ హిట్ అయ్యాయి. తక్కువ పెట్టుబడితో తెరకెక్కించిన సినిమాలు సైతం రికార్డ్స్ క్రియేట్ చేశాయి. ఇటీవల విడుదలైన ఓ మూవీ గత ఏడాది కాలంగా ఓటీటీలో దుమ్మురేపుతుంది. కేవలం రూ.270 కోట్ల బడ్జెట్‌తో నిర్మించిన ఈ చిత్రం థియేటర్లలో విడుదలై రూ.700కోట్లకు పైగా వసూళ్లు రాబట్టి నిర్మాతలను ధనవంతులను చేసింది.

Rajitha Chanti
|

Updated on: Feb 17, 2026 | 5:04 PM

Share
 "ఖాన్సార్" ప్రపంచం ప్రపంచవ్యాప్తంగా ప్రేక్షకులను ఆకర్షించింది. ఈ చిత్రానికి వచ్చిన రెస్పాన్స్ గురించి చెప్పక్కర్లేదు. స్టార్ హీరో నటించిన ఈ మూవీ సీక్వెల్ కోసం అభిమానులు ఆసక్తిగా ఎదురుచూస్తున్నారు. ఈ చిత్రంలోని యాక్షన్ సన్నివేశాలు కూడా ప్రేక్షకులను ఆకర్షించాయి. ఇంతకీ మనం మాట్లాడుకుంటున్న సినిమా ఏంటో తెలుసా.?

1 / 5
 డిసెంబర్ 2023లో విడుదలైన ఈ చిత్రానికి థియేటర్లలో మిశ్రమ సమీక్షలు వచ్చాయి, కానీ కలెక్షన్స్ పరంగా రికార్డులు సృష్టించింది. ఇందులో పృథ్వీరాజ్ సుకుమారన్, శ్రుతి హాసన్, జగపతి బాబు, బాబీ సింహా, శ్రేయ రెడ్డి కీలకపాత్రలో పోషించారు. ప్రస్తుతం జియో హాట్‌స్టార్‌లో స్ట్రీమింగ్ అవుతుంది.

2 / 5
ఆ సినిమా పేరు సలార్ 	పార్ట్ 1. ప్రముఖ నిర్మాణ సంస్థ హోంబాలే ఫిల్మ్స్ నిర్మించిన ఈ చిత్రానికి డైరెక్టర్ ప్రశాంత్ నీల్ దర్శకత్వం వహించారు. ప్రభాస్  హీరోగా నటించిన ఈ మూవీ బాక్సాఫీస్ వద్ద సంచలనం సృష్టించింది. ఈ చిత్రం అనేక రికార్డులను బద్దలు కొట్టి భారీ మొత్తంలో డబ్బును సంపాదించింది.

3 / 5
థియేటర్లలోనే కాకుండా ఓటీటీ ప్లాట్‌ఫామ్‌లలో కూడా విజయవంతమైంది. ఇది వరుసగా 366 రోజులు ట్రెండ్‌లో నిలిచింది. సలార్: పార్ట్ 1ఓటీటీలో దూసుకుపోతుంది. ఇప్పటికీ ఈ సినిమా క్రేజ్ మాత్రం తగ్గడం లేదు. రూ.270 కోట్ల బడ్జెట్‌తో నిర్మించిన ఈ చిత్రం థియేటర్లలో రూ.700 కోట్లకు పైగా వసూలు చేసింది.

4 / 5
తెలుగు, తమిళం, మలయాళం, కన్నడ, హిందీ భాషలలో అందుబాటులో ఉంది. ఇది దాదాపు 366 రోజులు ట్రెండింగ్ లో టాప్ లో ఉంది. ఓటీటీలో భారీ రెస్పాన్స్ రావడంతో ప్రభాస్ స్వయంగా సోషల్ మీడియాలో షేర్ చేశారు. ఇదిలా ఉంటే ప్రస్తుతం ప్రభాస్ ఫౌజీ, స్పిరిట్ చిత్రాల్లో నటిస్తున్నారు.

5 / 5
Follow Us
భారత ట్రక్కు డ్రైవర్లు.. వెళ్లిపొండి! సిక్కు సంఘాలు సీరియస్

పుతిన్, జిన్‌పింగ్‌కు స్పెషల్ సెక్యూరిటీ.. ఏ రేంజ్‌లో ఉందంటే!

మరో వారంలో వీరికి జాక్‌పాట్.. కెరీర్‌లో పురోగతి, చేతిలో డబ్బు!

SBIలో ఎఫ్‌డీపై రూ. 1 లక్ష డిపాజిట్‌ చేస్తే మెచ్యూరిటీ సమయంలో ఎంత?

రైలు పట్టాల కింద కంకర రాళ్లు ఎందుకు పోస్తారో తెలుసా?

బొజ్జ గణపయ్యకి ఇష్టమైన బెల్లం కుడుములు..ఇలా చేస్తే రుచి అద్భుతమే

కనకాంబరం మొక్క పూలు పూయట్లేదా? ఇంట్లో దొరికే ఈ మూడు కలిపి వేయండి

భారత్‌ అమ్ములపొదిలో 190 అణు వార్‌హెడ్లు.. తయారీ దశలో మరో 35

ఎండుమిరపకాయల పప్పు.. వేడివేడి అన్నంలోకి నెయ్యి వేసి తింటే.. అబ్బో

నిమ్మకాయలు నెల రోజులైనా ఫ్రెష్‌గా ఉంటాయ్.. ఈ సింపుల్ ట్రిక్స్..