ఏదీ వర్కవుట్ అవ్వడం లేదు.. అని ఫీల్ అయ్యా..!
Rajeev
16 April 2026
కాయదు లోహర్.. డ్రాగన్ సినిమాతో ఒక్కసారిగా సెన్సేషన్ గా మారిపోయింది ఈ ముద్దుగుమ్మ. కా
యదు లోహర్.
మోడల్ గా కెరీర్ మొదలు పెట్టి ఆతర్వాత హీరోయిన్ గా మారింది. తన నటనతో ఈ చిన్నది మంచి ఫా
లోయింగ్ సొంతం చేసుకుంది.
ఇక తెలుగులో ఈ బ్యూటీ అల్లూరి అనే సినిమాతో ప్రేక్షకులను పలకరించింది.ఈ సినిమ తర్వాత మళ
్లీ ఇన్నాళ్లకు తెలుగులో బిజీ కానుంది.
ఇటీవలే విశ్వక్ సేన్ హీరోగా నటిస్తున్న ఫంకీ సినిమలో హీరోయిన్ గా చేసింది. మంచి అంచనాల
మధ్య విడుదలైన ఈ సినిమా బాక్సాఫీస్ దగ్గర బోల్తా కొట్టింది.
నటి కాయదు లోహర్ తన సినీ ప్రయాణం గురించి మాట్లాడుతూ ఎమోషనల్ అయ్యింది.
తన కెరీర్ ఆరంభంలో, కొన్ని సంవత్సరాల క్రితం, ఒకానొక సమయంలో తాను బాల్కనీలో కూర్చుని ఆల
ోచిస్తూ.., “ఏమవుతోంది? ఏదీ వర్కవుట్ అవ్వడం లేదు.
అంతా చాలా నెమ్మదిగా ఉంది. నేను దీన్ని చేయగలనో లేదో నాకు తెలియదు” అని నిరాశకు లోనయ్యా
నని గుర్తు చేసుకుంది కాయదు.
మరిన్ని వెబ్ స్టోరీస్
చాణక్య నీతి : వీరి మధ్య మాట్లాడటం మీకే ప్రమాదకరం!
మల్లె చెట్టు బాగా గుబురుగా పూయాలా.. బెస్ట్ టిప్స్ ఇవే!
కీరదోసతో అద్భుతమైన ప్రయోజనాలు.. ఎప్పుడు తినడం మంచిదంటే?