PAN Card: మీకు పాన్ కార్డ్ లేదా..? అయితే ఈజీగా ఇంటి నుంచే అప్లయ్ చేసుకోవచ్చు! ఎలాగంటే..?
పాన్ కార్డు భారతీయ పౌరులకు అత్యవసరం, ఆర్థిక లావాదేవీలకు తప్పనిసరి. కొత్త పాన్ కార్డ్ కోసం ఇంటి నుండే ఆన్‌లైన్‌లో దరఖాస్తు చేసుకోవచ్చు. Protean eGov Technologies వెబ్‌సైట్ ద్వారా, Tax Modernization, PAN ఎంచుకుని, Form 49A ని పూరించాలి.

1 / 5

2 / 5

3 / 5

4 / 5

5 / 5
Follow Us
