Lady Finger Benefits: బెండకాయను తింటున్నారా.. ఈ విషయాలు ఖచ్చితంగా గుర్తించుకోండి!
మనం రోజూ తినే కూరగాయల్లో బెండ కాయ కూడా ఒకటి. వారంలో ఒక్కసారైనా బెండకాయను తింటూ ఉంటారు. ఫ్రెష్ కూరగాయలు తినడం వల్ల ఎన్నో లాభాలు ఉన్నాయి. బెండకాయ తినడం వల్ల ఎన్నో బెనిఫిట్స్ ఉన్నాయి. బెండ కాయ తింటే మధుమేహాన్ని కంట్రోల్ చేసుకోవచ్చు. బెండకాయలో విటమిన్లు, మినరల్స్, యాంటీ ఆక్సిడెంట్లు వంటి పోషకాలు మెండుగా ఉంటాయి. బెండకాయలో కేలరీలు తక్కువగా ఉంటాయి. ఫైబర్ ఎక్కువగా ఉంటుంది. కాబట్టి బరువు తగ్గాలనుకునే వారికి ఇది బెస్ట్..

1 / 5

2 / 5

3 / 5

4 / 5

5 / 5
