ప్రస్తుత కాలంలో మహిళల కంటే పురుషుల్లోనే సంతానోత్పత్తి సమస్యలు ఎక్కువగా తలెత్తుతున్నాయి. ముఖ్యంగా స్పెర్మ్ క్వాలిటీ తగ్గడం వలన.. సంతానం కలగడంలో ఇబ్బందులు ఎదుర్కొంటున్నారు. ఈ సమస్యను నివారించాలంటే సోంపును రోజూ తినాలని ఆరోగ్య నిపుణులు సూచిస్తున్నారు. ప్రతి రోజూ ఉదయాన్నే సోంపును నానబెట్టి, దాని నీటిని తాగడం వల్ల స్పెర్మ్ కౌంట్ పెరుగుతుందన్నారు.