Oats Idli Recipe: ఓట్స్‌తో ఇంట్లోనే రుచికరమైన ఇడ్లి.. రుచితో పాటు ఆరోగ్యం కూడా..
రోజు రోజుకీ మనిషికి ఆరోగ్యం పట్ల అవగాహన పెరిగింది. తినే తిండి విషయంలో కూడా తగిన జాగ్రత్తలు తీసుకుంటున్నారు. కొవ్వు, చేరని ఆహారపదార్ధాలు ఇంపార్టెంట్ ఇస్తున్నారు. గత కొన్నేళ్లుగా ఆదరణ సొంతం చేసుకుంది ఓట్స్. ఇవి మన దేశానికి చెందిన పంట కాదు. అయినా మన దేశంలో వీటికి మంచి ఆదరణ ఉంది. దీనికి కారణం ఇందులో ఉన్న పోషక విలువలు పైగా తయారు చేసుకోవడం సులభం. ఓట్స్ సులభంగా జీర్ణం అవుతాయి. కొవ్వును కరిగిస్తుంది.. బరువు తగ్గిస్తుంది. అందుకనే ప్రస్తుతం ఓట్స్ భారతీయులు తినే ఆహారపదార్ధాల్లో ఒకటిగా చేరిపోయింది. ఈరోజు ఇన్స్టెంట్ ఓట్స్ ఇడ్లీ రెసిపీ తెలుసుకుందాం.

1 / 5

2 / 5

3 / 5

4 / 5

5 / 5




