AQI
Sign In

By signing in or creating an account, you agree with Associated Broadcasting Company's Terms & Conditions and Privacy Policy.

చికెన్ ఇలా చేస్తే టేస్ట్ వేరే లెవెల్.. ఆరోగ్యానికి ఆరోగ్యం కూడా..

చికెన్ చాలామంది ఇష్టంగా తింటారు. దీన్ని తందూరి, 65, కబాబ్స్ అంటే అనేక రకాలుగా తీసుకొంటూ ఉంటారు. కొందమంది చికెన్ ఆయిల్ కారణంగా తినడానికి ఆలోచిస్తుంటారు. అయితే చికెన్ ఆయిల్ లేకుండా చేసుకోచ్చు. ఇది రుచిగా, ఆరోగ్యకరంగా కూడా ఉంటుంది. మరి ఆయిల్ లేకుండా చికెన్ ఎలా చేసుకోవాలి.? ఈరోజు మనం చూద్దాం.. 

Prudvi Battula
|

Updated on: Aug 02, 2025 | 6:52 PM

Share
ఆయిల్ లేకుండా చికెన్ తాయారు చేసుకోవడానికి కావాల్సిన పదార్దాలు 4 ఎముకలు, చర్మం లేని చికెన్ బ్రెస్ట్స్, 2 నిమ్మకాయలు (రసం తీసినవి) 2 టేబుల్ స్పూన్లు తాజా రోజ్మేరీ (తరిగినవి), 2 టేబుల్ స్పూన్లు తరిగిన తాజా థైమ్ (హెర్బల్ షాపుల్లో దొరుకుతుంది), 2 వెల్లుల్లి రెబ్బలు (చిన్నగా కట్ చేసినవి), రుచికి ఉప్పు, మిరియాలు. 

1 / 5
ఇది వేడెక్కుతున్న సమయంలో ఒక గిన్నెలో నిమ్మరసం, రోజ్మేరీ, థైమ్, వెల్లుల్లి, ఉప్పు, మిరియాలు బాగా కలిపి మెరీనాడ్‌ చేసి పక్కన పెట్టుకోండి.  గ్రిల్ పాన్‌ హీట్ అయినా తర్వాత చికెన్ బ్రెస్ట్స్‌ను మెరీనాడ్‌లో వేసి సమానంగా పూత పూయండి. ఇది చికెన్ మొత్తం పూర్తిగా అంటుకొవాలి. అప్పుడే టేస్ట్ బాగుంటుంది. 

2 / 5
తర్వాత స్టవ్ ఆన్ చేసుకొని గ్రిల్ లేదా గ్రిల్ పాన్‌ను పెట్టుకోండి. దీనిలో ఏమి వెయ్యకుండా కొంతసేపు మీడియం-హై హీట్‌లో వేడి చేయండి.  హీట్ చేసిన గ్రిల్ పాన్‌లో మెరీనాడ్‌ చేసిన చికెన్‌ను అన్ని వైపుల తిప్పుతూ 5-7 నిమిషాలు లేదా పూర్తిగా ఉడికినంత వరకు గ్రిల్ చేయండి. తర్వాత స్టవ్ ఆఫ్ చేసి చికెన్ ముక్కలను కొన్ని నిమిషాలు అలాగే ఉంచండి.

3 / 5
అంతే ఆయిల్ లెస్ చికెన్ తినడానికి సిద్ధం. ఇప్పుడు మీరు దీన్ని రైస్ లేదా చపాతీతో తినవచ్చు. మీ చేసే సమయంలో చికెన్ అంటుకోకుండా ఉండటానికి నాన్-స్టిక్ గ్రిల్ పాన్ లేదా గ్రిల్ మ్యాట్ ఉపయోగించండి. పాన్ పూర్తిగా నింపకండి, అవసరమైతే చికెన్‎ను కొద్ది కొద్దిగా రెండుసార్లు  ఉడికించుకోండి. అప్పుడే ఇది బాగా వస్తుంది. 

4 / 5
ప్రత్యామ్నాయ పద్ధతుల్లో మ్యారినేట్ చేసిన చికెన్ బ్రెస్ట్‌లను మీ ఓవెన్‌లో 400°F (200°C) కు వేడిలో 20-25 నిమిషాలు లేదా పూర్తిగా ఉడికినంత వరకు కాల్చండి. లేదంటే  మ్యారినేట్ చేసిన చికెన్ బ్రెస్ట్‌లను ఎయిర్ ఫ్రైయర్‌లో 375°F (190°C) వద్ద 10-12 నిమిషాలు లేదా పూర్తిగా ఉడికినంత వరకు ఉడికించాలి.

5 / 5
అత్తవారింట సమంతకు గ్రాండ్‌ వెల్‌కమ్‌
అత్తవారింట సమంతకు గ్రాండ్‌ వెల్‌కమ్‌
బిగ్ బాస్ కు షాకిచ్చిన స్టార్ మా.. సీరియల్ ఎఫెక్ట్

భరణిని తొక్కేసి కళ్యాణ్ దూకుడుకి బ్రేకేసిన రీతూ

రాజ్‌ గురించి బ్రేకింగ్ న్యూస్ కావాలా ?? మాజీ భార్య షాక్

బ్రహ్మంగారి కాలజ్ఞాన మహిమా..పుడుతూనే నోటిలో పళ్లతో శిశువు జననం

వామ్మో.. కరోనా కంటే డేంజరా ?? వేగంగా విస్తరిస్తోన్న స్క్రబ్ టైఫస్

డిసెంబరు చివరిలో ప్రపంచ విపత్తు రానుందా? నోస్ట్రడామస్ ఏం చెప్పారు

కారు స్టార్ట్‌ చేస్తుండగా వింత శబ్ధాలు.. చెక్‌ చేసిన డ్రైవర్‌ షాక

వేలల్లో పెట్టుబడి.. లక్షల్లో లాభాలు..! బిజినెస్ ఐడియా మీకోసం

ఖతర్నాక్‌ లేడీ బాస్.. బస్సు ప్రయాణికులే ఈమె టార్గెట్..