కోట్లు కుమ్మరించినా రాని సంపద,ఆనందం.. 12 ఏళ్ల తర్వాత వీరి సొంతం
నేడు చాలా శక్తి వంతమైన కుభేర యోగం ఏర్పడనుంది. సూర్యుడు మిథున రాశిలోకి ప్రవేశించడం ఇప్పటికే అందులో బుధ, బృహస్పతి గ్రహాలు ఉండటం వలన సూర్య,బుధ, బృహస్పతి గ్రహాల కలయిక జరుగుతుంది. దీని వలన కుభేర యోగం ఏర్పడబోతుంది. దాదాపు 12 ఏళ్ల తర్వాత ఏర్పడబోయే ఈ కుబేర యోగంతో ఐదు రాశుల వారి కష్టాలన్నీ తొలిగి పోయి చాలా సంతోషంగా గడపనున్నారంట. అంతే కాకుండా ఎన్ని కోట్లు పోసినా రాని ఆనందం, సంతోషం ఈ యోగంతో వారి సొంతం అవుతుందంట. ఇంతకీ ఆ రాశుల వారు ఎవరంటే?

1 / 5

2 / 5

3 / 5

4 / 5

5 / 5