Sign In

By signing in or creating an account, you agree with Associated Broadcasting Company's Terms & Conditions and Privacy Policy.

మాలవ్య రాజయోగం ఎఫెక్ట్ : వీరు ఏ పని చేసినా డబ్బే డబ్బు!

జ్యోతిష్య శాస్త్రంలో మాలవ్య రాజయోగానికి చాలా ప్రాముఖ్యత ఉంటుంది. పంచ మహాపురుష రాజయోగాల్లో ఇదొక్కటి. అయితే చాలా రోజుల తర్వాత మాలవ్య రాజయోగం ఏర్పడ నుంది . కాగా, ఈ రాజయోగం వలన ఏ రాశుల వారికి అదృష్టం కలుగుతుందో ఇప్పుడు చూద్దాం.

Samatha J
|

Updated on: Jun 24, 2025 | 9:32 PM

Share
జ్యోతిష్య శాస్త్రంలో గ్రహాల సంచారం వలన అనేక రాజయోగాలు ఏర్పడుతాయి. అయితే మరో ఐదు రోజుల్లో మాలవ్య రాజయోగం ఏర్పడనుంది.  జూన్ 29న శుక్రుడు తన సొంత రాశి అయిన వృషభ రాశిలోకి సంచారం చేయడం వలన మాలవ్యరాజయోగం ఏర్పడుతుంది. దాదాపు సంవత్సరం తర్వాత శుక్రుడు తన సొంత రాశిలోకి ప్రవేశించడం వలన ఇది 12 రాశులపై ప్రభావం చూపిస్తుంది. అంతే కాకుండా నాలుగు రాశుల వారికి అద్భుత ప్రయోజనాలు అందిస్తుంది. కాగా, ఆ నాలుగు రాశుల వారు ఎవరంటే?

1 / 5
ధనస్సు రాశి :  మాలవ్య రాజయోగం వలన ధనస్సు రాశి వారికి పట్టిందల్లా బంగారమే కానుంది, ఆకస్మిక ధనలాభం కలుగుతంది. వీరు ఏ వృత్తిలో ఉన్నా ఏ పని చేసినా విజయం వీరినే వరిస్తుంది. ఉద్యోగం కోసం ఎవరైతే ఎదురు చూస్తున్నారో వారు త్వరలో జాబ్ కొట్టే ఛాన్స్ ఉంది. విష్ణుమూర్తి అనుగ్రహంతో వీరు అనుకున్న పనులన్నీ ఎలాంటి ఆటంకాలు లేకుండా సాఫీగా సాగిపోతాయి. ఇంటా బయట సంతోషకర వాతావరణం నెలకొంటుంది. పట్టిందల్లా బంగారమే కానుంది.

2 / 5
మీన రాశి : మాలవ్య రాజయోగం వలన మీన రాశికి అనేక శుభ పలితాలు కలగనున్నాయి. వీరికి కోర్టు వ్యవహారాలు అనుకూలంగా వస్తాయి. అంతే కాకుండా  వీరు పట్టిందల్లా బంగారమే కానుంది. వీరికి ఆర్థికంగా అద్భుతంగా ఉంటుంది. ఏ పని చేపట్టినా అందులో విజయం వీరి సొంతం అవుతుంది. మొడి బాకీలు వసూలు అవుతాయి.

3 / 5
వృషభ రాశి : సంవత్సరం తర్వాత శుక్రడు తన సొంత రాశి అయిన వృషభరాశిలోకి సంచారం చేయడం వలన వీరికి అదృష్టం కలిసి వస్తుందనే చెప్పాలి. ఆర్థికంగా అనేక ప్రయోజనాలు కలుగుతాయి. అనుకోని మార్గాల ద్వారా డబ్బు చేతికందుతుంది. అంతే కాకుండా వీరు ఏ పని చేసినా కలిసి వస్తుంది. ఇంట్లో శుభకార్యలు కూడా జరుపుకుంటారు. నూతన వాహనాలు కొనుగోలు చేసే అవకాశం ఉంది.

4 / 5
కన్యా రాశి : కన్యా రాశి వారికి మాలవ్య రాజయోగం వలన మొండి బాకీలు వసూలు అవుతాయి. ఉద్యోగులు ప్రమోషన్స్ అందుకుంటారు. విద్యార్థులకు అద్భుతంగా ఉండబోతుంది. ఈ రాశి వారు విదేశిప్రయాణాలకు కోసం ఎదురు చూస్తున్న పనులు పూర్తి అవుతాయి. అంతే కాకుండా మంచి ర్యాంకులు సాధించడమే కాకుండా, మంచి కాలేజీల్లో సీటు కూడా పొందుతారు. ఇక ఈ రాశి వ్యాపారస్తులు అత్యధిక లాభాలు అందుకుంటారు.

5 / 5
హ్యాట్సాఫ్‌! ట్రయథ్లాన్‌లో చరిత్ర సృష్టించిన.. టాలీవుడ్ హీరోయిన్.

నయన్‌పై ధనుష్‌తో పాటు మరో నిర్మాత సీరియస్.. 5 కోట్లకు నోటీస్‌

తన సినిమా ప్రివ్యూ చూస్తూ.. కుప్పకూలిన టాలీవుడ్ డైరెక్టర్

3 ఏళ్ల నిషేధం తర్వాత మళ్లీ ఫ్రీ ఫైర్ గేమింగ్‌.. ఎప్పటి నుంచి అంటే

ముందు నుయ్యి.. వెనుక గొయ్యి.. చిక్కుల్లో 29 మంది తారలు..

చిన్న తప్పుతో.. EDకి అడ్డంగా దొరికిన టాలీవుడ్ స్టార్స్

సినిమాల్లో నటించాలనుకునే వారికి సూపర్ డూపర్ ఛాన్స్..

ప్రేమోన్మాది ఘాతుకం.. యువతిని పొడిచి.. రక్తపు మడుగులో తాళి కట్టి

నా పిల్లిని చూసుకోండి.. కోట్లు అందుకోండి.. అబ్బా బంపర్ ఆఫర్ మామా

ఇది ఇల్లేనా ?? ఇలా కట్టారేంటి ?? ఎవరైనా ఉంటారా దీనిలో