Kajal Aggarwal: వర్కవుట్ అవ్వని కాజల్ సెకండ్ ఇన్నింగ్స్.. హిట్ కోసం రూట్ మార్చిన ముద్దుగుమ్మ
టాలీవుడ్ స్క్రీన్ మీద అందాల భామలకు సెకండ్ ఇన్నింగ్స్ పెద్దగా వర్కవుట్ కాదు. ఒక వేళ మళ్లీ తెర మీద కనిపించాలనుకున్నా... సపోర్టింగ్ రోల్స్‌తోనే సరిపెట్టుకోవాలి. కానీ ఆ ఉద్దేశం తనకు లేదంటున్నారు హాట్ బ్యూటీ కాజల్ అగర్వాల్. రీ ఎంట్రీలోనూ హీరోయిన్ రోల్స్ మీదే కాన్సన్‌ట్రేట్ చేస్తున్నారు. పెళ్లి ప్రెగ్నెన్సీ కారణంగా సిల్వర్ స్క్రీన్ చందమామకు కెరీర్‌లో కాస్త గ్యాప్ వచ్చింది.

1 / 5

2 / 5

3 / 5

4 / 5

5 / 5
