- Telugu News Photo Gallery Cinema photos Deepthi Sunaina latest gorgeous looks in saree goes viral in social media
Deepthi Sunaina: జాబిల్లి చీరగా మారి ఈ సుకుమారిని ప్రేమతో హత్తుకుంది.. గార్జియస్ దీప్తి..
సోషల్ మీడియాలో తన డబ్‌స్మాష్ వీడియోలతో ప్రజలను ఆకట్టుకొని బాగా ఫేమస్ అయింది వయ్యారి భామ దీప్తి సునైనా. కొన్ని కవర్ సాంగ్స్, షార్ట్ ఫిల్మ్స్ లో చేసింది. ఈ వయ్యారి చేసిన కవర్ సాంగ్స్ ప్రస్తుతం ట్రేండింగ్ లో ఉన్నాయి. ఎప్పుడు సోషల్ మీడియాలో యాక్టీవ్ గా ఉంటుంది ఈ బ్యూటీ. తన ఫోటోలు వీడియోలతో ఎప్పుడు అభిమానులకు టచ్ లో ఉంటుంది. వాటిపై మీరు కూడా ఓ లుక్కెయ్యండి.
Updated on: Jun 25, 2025 | 11:49 AM

సోషల్ మీడియాలో తన డబ్‌స్మాష్ వీడియోలతో ప్రజలను ఆకట్టుకొని బాగా ఫేమస్ అయింది వయ్యారి భామ దీప్తి సునైనా. యూట్యూబ్ లో కొన్ని కవర్ సాంగ్స్, షార్ట్ ఫిల్మ్స్ లో చేసింది. ఈ వయ్యారి చేసిన కవర్ సాంగ్స్ ప్రస్తుతం ట్రేండింగ్ లో ఉన్నాయి.

డ్యాన్స్, సింగింగ్ అంటే ఆమెకు ఎంతో ఇష్టం. ఎక్కువగా మొబైల్ తో సెల్ఫీ తీసుకోవడానికి ఇష్టపడుతుంది ఈ వయ్యారి. 2018లో ప్రముఖ గేమ్ షో బిగ్ బాస్ సీజన్ 2లో కంటెస్టెంట్ గా ఆకట్టుకుంది. ఇప్పటివరకు బిగ్ బాస్ వెళ్ళివారిలో అతి చిన్న వయసు ఈమెదే.

2018లో నిఖిల్ హీరోగా నటించిన కిర్రాక్ పార్టీ అనే చిత్రంలో హీరోయిన్ ఫ్రెండ్ పాత్రలో కనిపించింది ఈ భామ. పాన్ ఇండియా స్టార్స్ ప్రభాస్, రామ్ చరణ్ లకి ఈమె వీర అభిమానని ఓ పాత ఇంటర్వ్యూలో చెప్పింది ఈ ముద్దుగుమ్మ.

యూట్యూబర్ షణ్ముఖ్ జస్వంత్ కొన్నాళ్ళు రిలేషన్ షిప్ లో ఉంది. కొన్ని కారణాల వల్ల 2022లో విడిపోయింది ఈ బ్యూటీ. కుడి మణికట్టుపై ఓ సింబాలిక్, ఎడమ చేతిపై ‘డ్రీమ్’ అని టెక్స్ట్ ఉన్న రెండు పచ్చబొట్లు ఈమె శరీరంపై ఉన్నాయి.

ఎప్పుడు సోషల్ మీడియాలో యాక్టీవ్ గా ఉంటుంది ఈ బ్యూటీ. తన ఫోటోలు వీడియోలతో ఎప్పుడు అభిమానులకు టచ్ లో ఉంటుంది. తాజాగా ఈ వయ్యారి భామ సోషల్ మీడియాలో షేర్ చేసిన ఫోటోలకు కుర్రాళ్ల తెగ లైక్స్ కొడుతున్నారు.




