Almond Peels: నానబెట్టిన బాదంపప్పు తిని తొక్కలు పడేస్తున్నారా..? ఈ షాకింగ్ నిజాలు తెలిస్తే..!

కరోనా తర్వాత ప్రజల్లో ఆరోగ్యం పట్ల అవగాహన పెరిగింది. వ్యాధులను దరిచేరకుండా, రోగనిరోదక శక్తిని పెంచే ఆహారాలను ఎక్కువగా తీసుకుంటున్నారు. ఇందులో డ్రైఫ్రూట్స్‌ కూడా ఉంటున్నాయి. ముఖ్యంగా బాదంలను నానబెట్టి తినె అలవాటు ఇప్పుడు చాలా మందికి ఉంది. ఇలా బాదంపప్పును రాత్రంతా నానబెట్టి ఉదయాన్నే తింటే శరీరానికి ఎన్నో ప్రయోజనాలు చేకూరుతాయి. కానీ, ఈ నానబెట్టిన బాదంపప్పులను వాటిపై ఉన్న తొక్కను తీసేసి తింటున్నారు చాలా మంది. అయితే బాదంపప్పుల మాదిరిగానే వాటి తొక్కలు కూడా ఎంతో పోషకమైనవి అని మీకు తెలుసా. ? బాదం తొక్కలు శరీర సామర్థ్యాలను పెంచే ఆరోగ్యకరమైన లక్షణాలను కలిగి ఉన్నాయంటున్నారు పోషకాహార నిపుణులు. అవేంటో ఇక్కడ తెలుసుకుందాం..

|

Updated on: Aug 26, 2024 | 7:23 AM

బాదంపప్పులాగే వాటి తొక్కలు కూడా మన శరీరానికి కావాల్సిన అనేక పోషకాలను అందిస్తాయి. ఈ పీల్స్‌లో విటమిన్లు, మినరల్స్, యాంటీ ఆక్సిడెంట్స్ వంటి లక్షణాలు ఉంటాయి. ఇది చర్మం, జుట్టుకు చాలా ఉపయోగకరంగా ఉంటుంది. కొన్ని పరిశోధన ప్రకారం బాదం తొక్కలలో పుష్కలంగా పాలీఫెనాల్స్ కలిగి ఉంటాయి. ఇది మీ కంటి చూపును, జ్ఞాపకశక్తిని పెంచుతుందని చెబుతున్నారు నిపుణులు. షార్ట్ టర్మ్ మెమరీ లాస్‌కి కూడా ఇది మంచి పరిష్కారం అంటున్నారు నిపుణులు.

1 / 5
బాదం తొక్కలలో ఉండే పాలీఫెనాల్స్ రక్తంలో చక్కెర స్థాయిలను అదుపులో ఉంచుతాయని ఆరోగ్య నిపుణులు చెబుతున్నారు.  టైప్ 2 డయాబెటిస్‌లో ఇన్సులిన్ సెన్సిటివిటీని పెంచడంలో పాలీఫెనాల్స్ సహాయపడతాయి. ఇది గుండెల్లో వచ్చే దీర్ఘకాలిక మంటను తగ్గించడంలో సహాయపడుతుంది. దీనితో పాటు పాలీఫెనాల్స్ ఆరోగ్యకరమైన కొలెస్ట్రాల్‌ను పెంచడంలో సహాయపడతాయి.

2 / 5
శరీరంలో రక్తం గడ్డకట్టడం అనేది తీవ్రమైన అనారోగ్య సమస్య. దీని వల్ల రక్తప్రసరణ ఆగిపోయి గుండెపోటు, పక్షవాతం వచ్చే అవకాశం ఉంది. కానీ పాలీఫెనాల్స్ రక్తం గడ్డకట్టే ప్రమాదాన్ని తగ్గిస్తాయి. ఇటీవలి అధ్యనాల ప్రకారం.. పాలీఫెనాల్స్ క్యాన్సర్ ప్రమాదాన్ని తగ్గిస్తాయని సూచించాయి. వీటిలో యాంటీ ఆక్సిడెంట్, యాంటీ ఇన్ఫ్లమేటరీ లక్షణాలు ఉన్నాయి. ఇవి క్యాన్సర్ నుండి రక్షిస్తాయి.

3 / 5
బాదం తొక్కలో ఫైబర్ పుష్కలంగా ఉంటుంది. ఇందులో ఫ్లేవనాయిడ్స్ కూడా ఉన్నాయి. ఇవి పేగులో మంచి బ్యాక్టీరియాను ప్రోత్సహిస్తాయి. బాదం తొక్కలు, గుమ్మడికాయ గింజలతో పొడిని తయారు చేసుకుని గోరువెచ్చని పాలలో కలిపి తీసుకుంటే..మలబద్ధకం సమస్య నుంచి బయటపడవచ్చు.

4 / 5
బాదం తొక్కలతో హెయిర్ మాస్క్‌ని కూడా తయారు చేసుకోవచ్చు. దీని కోసం, 1/2 కప్పు బాదం తొక్క, 1 గుడ్డు, 1 టేబుల్ స్పూన్ కొబ్బరి నూనె, 2 టేబుల్ స్పూన్ల అలోవెరా జెల్, తేనె కలిసి ప్యాక్‌కి కావాల్సిన  మిశ్రమాన్ని తయారు చేసుకోవాలి. ఈ మిశ్రమాన్ని జుట్టు అంతటికి బాగా పట్టించి సుమారు బాగా ఆరనివ్వాలి. ఆ తరువాత శుభ్రమైన నీటితో వాష్‌ చేసుకోవాలి. దీంతో మీకు ఇంట్లోనే హెయిర్ స్పా చేసుకున్నంత షైన్‌ వస్తుంది. దీంతో మీ జుట్టు ఆరోగ్యానికి కావాల్సిన విటమిన్ ఇ లక్షణాలను పుష్కలంగా కలిగి ఉంది.

5 / 5
Follow us
అలిగి వెళ్ళిపోయిన కృష్ణుడు గ్రామస్తులను మళ్ళీ ఎలా అనుగ్రహించాడంటే

సీనియర్‌తో జూనియర్ డ్యాన్స్.. కట్‌చేస్తే పడి పడి నవ్విన స్టూడెంట్

అయ్యయ్యో.. మంచు లక్ష్మీ ఇలా అయ్యిందేంటీ..

ఆ సక్సెస్ ఫార్ములాను మళ్లీ రిపీట్ చేస్తున్న తలైవా..

అర్ధరాత్రి కారులో వస్తారు.. సైలెంట్‌గా పనికానిస్తారు.. చివరకు

అమెరికాలో సూర్యాపేట జిల్లా వాసి మృతి.. ఏం జరిగిందంటే

తండ్రి పాడె మోసి అంత్యక్రియలు చేసిన జబర్దస్త్ తన్మయి.. వీడియో

బలూచిస్తాన్‌లో దారుణ ఘటన.. 23 మందిని కాల్చి చంపిన ఉగ్రవాదులు

పట్టాలు దాటుతుండగా కదిలిన రైలు.. ఆ తర్వాత జరిగిందిదే.. వీడియో

శంకర్‌ను ఇన్‌స్పిరేషన్‌గా వెట్రి.. టెన్షన్‎లో మక్కల్‌ ఫ్యాన్స్‌..

శ్రీవారి సన్నిధిలో బంగారు భక్తులు. ఒంటినిండా కేజీల కొద్దీ ఆభరణాలు

భలే భలేగా.. పెన్సిల్ మొనపై బాలగోపాలుడు.. చూస్తే అవాక్!

మధ్యప్రదేశ్‌లో విషాదం.! ఆవును కాపాడబోయి ముగ్గురు మృతి..

యుగాలు మారినా.. తరాలు మారినా.. కృష్ణతత్వమే ఇంకా దారి చూపుతోందా.!

హైదరాబాద్‌లో వింతఘటన.! ఆశ్చర్యపోతున్న జనం.. నెట్టింట వైరల్‌.

ప్రపంచంలోనే అతి పెద్ద వజ్రం దొరికింది.! భారీ వజ్రాన్ని 9 భాగాలు..

ఏది నిజం.? ఏది అబద్ధం.? సునీతా-విల్ మోర్ ప్రాణాలతో తిరిగొస్తారా.?

తిరుమల కొండపై నీటి కష్టాలు! ఈ ఎఫెక్ట్ బ్రహ్మోత్సవాలు మీద పడనుందా?

కాళేశ్వరంప్రాజెక్టుకు భారీగావరద ఉధృతి..లక్ష్మీ బ్యారేజ్ పరిస్థితి

కోల్ కతా డాక్టర్ హత్యాచారం కేసులో DNA రిపోర్టే కీలకం.!