ఈ పచ్చటి ఆకు మన ఆరోగ్యానికి శ్రీరామ రక్ష..! ఒకటి, రెండు కాదు వంద రోగాలకు దివ్యౌషధం..!!
ఆయుర్వేదం పురాతన వైద్య విధానం. ఆయుర్వేదంలో మన చుట్టూ ఉన్న ప్రకృతిలో లభించే అనేక చెట్లు, మూలికలను చికిత్సలో ఉపయోగిస్తారు. అనేక వ్యాధులను ఏకకాలంలో నియంత్రించడంలో, నయం చేయడంలో ఈ వైద్యం ఎంతో ప్రభావవంతంగా పనిచేస్తుంది. అటువంటి మూలికలలో ఒకటి తిప్పతీగ. ఇది శరీరంలోని ఎన్నో తిప్పలను తగ్గిస్తుందని నిపుణులు చెబుతున్నారు. తిప్పతీగలో అంటువ్యాధులను అధిగమించే సహజ సామర్థ్యం ఉంటుంది. అలాగే పేగుల ఆరోగ్యానికి ఇది చాలామంచింది. పేగుల్లో మంచి, చెడు బ్యాక్టీరియాలను గుర్తించి వాటిని సమతుల్యంగా ఉంచి బలమైన రోగనిరోధక శక్తిని అందిస్తుంది. తిప్పతీగతో కలిగే మరిన్ని లాభాలను ఇక్కడ తెలుసుకుందాం..

1 / 5

2 / 5

3 / 5

4 / 5

5 / 5




